Central Cabinet: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. క్లాసికల్ లాంగ్వేజెస్ గా మరో ఐదు భాషలు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- క్లాసికల్ లాంగ్వేజెస్ గా మరో ఐదు భాషలు
- రైతుల ఆదాయం పెంచేందుకు.. ఫుడ్ సెక్యూరిటీ కోసం పీఎం రాష్ట్ర వికాస్ యోజన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుంది. రైతుల ఆదాయం పెంచేందుకు, ఫుడ్ సెక్యూరిటీ కోసం పీఎం రాష్ట్ర వికాస్ యోజన తోపాటు కృషోన్నతి యోజన కోసం రూ.1,01,321 కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపింది. రైతుల ఆదాయం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అక్కడి పంటలకు అనుగుణంగా నిర్ణయాలు జరగాలని క్యాబినెట్ లో ప్రధాని పేర్కొన్నారు. ఫుడ్ సెక్యూరిటీతో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నారు. చెన్నై మెట్రో సెకండ్ పేజ్ కు కూడా కేంద్ర క్యాబినెట్ జై కొట్టింది. రూ. 63,246 కోట్ల రూపాయలతో చెన్నై పేజ్ 2 మెట్రో పనులు ప్రారంభించనున్నారు. 119 కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రాజెక్ట్ నిర్మించనున్నారు. మూడు కారిడార్లలో 120 స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
READ MORE: Cricket: దశాబ్దం తర్వాత విజయం.. బంగ్లాదేశ్ మహిళల జట్టు భావోద్వేగం
Also Read
- Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్‌సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
- Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
- Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
క్లాసికల్ లాంగ్వేజెస్ గా మరో ఐదు భాషలకు కూడా ఆమోదం దక్కింది. మరాఠీ, పాళీ, ప్రక్రిత్, అస్సామీస్, బెంగాల్, భాషలను క్లాసికల్ లాంగ్వేజెస్ గా గుర్తింపు లభించనుంది. క్లాసికల్ లాంగ్వేజెస్ ని ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నామని ప్రధాని మోడీ తెలిపారు. ఫోర్ట్ ఉద్యోగుల కోసం ప్రోడక్టివిటీ లింక్ రివార్డ్‌తో 20,704 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని మోడీ అభిప్రాయపడ్డారు. రూ.198 కోట్ల పీఎల్ఆర్ కోసం ఖర్చు చేసేందుకు ఆమోదం లభించింది. రైల్వే ఉద్యోగులకు రూ. 2029 కోట్ల తో ప్రోడక్టివిటీ లింక్డ్ బోనస్ ను ప్రకటించింది. దీంతో 11,72,240 కోట్ల రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
తాజావార్తలు
-
Varanasi: ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఎలా లీక్ అవుతున్నాయి మైక్?
-
Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్‌సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!