Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home International News The Bhutan Government Has Announced That Indians Tax Free Gold

No Tax On Gold: భారతీయులకు గుడ్ న్యూస్.. బంగారంపై పన్ను లేదు..!

Published Date :March 10, 2023 , 7:31 am
By Rakesh Reddy
No Tax On Gold: భారతీయులకు గుడ్ న్యూస్.. బంగారంపై పన్ను లేదు..!
  • Follow Us :

No Tax On Gold: భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర రూ. 55,000పైగానే పలుకుతోంది. ఈ క్రమంలో పన్నులేకుండా బంగారం కొనుక్కునే అవకాశం వస్తే మీరేం చేస్తారు. ఇప్పుడే కొనేద్దామని పయనవుతారని తెలుసు. మరేందుకు ఇక బ్యాగులు సర్దేయండి కాకపోతే ఇక్కడ కాదు భారతీయులకు పన్నులేకుండా బంగారం దొరికేది భూటాన్ లో…. ఆ దేశంలో టూరిజం రంగాన్ని ప్రోత్సహించేందుకు పన్ను లేకుండా బంగారం కొనుగోలు చేయవచ్చని భారతీయులకు అక్కడ ప్రభుత్వం స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. భారతీయులకు బంగారంపై మక్కువ ఎక్కువ. బంగారం కొనేందుకు చాలా మంది దుబాయ్‌కి వెళుతున్నారు. ఎందుకంటే భారత్‌తో పోలిస్తే బంగారం ధర తక్కువ. దాన్ని దృష్టిలో ఉంచుకుని భూటాన్ ప్రభుత్వం అక్కడికి వచ్చే భారతీయులు ఎలాంటి పన్నులు లేకుండా బంగారం కొనుగోలు చేసేందుకు అనుమతించింది. భారతదేశపు అతిపెద్ద బడ్జెట్‌గా పరిగణించబడే బంగారం కోసం ఇది జాక్ పాట్ అనకోవచ్చు.

భూటాన్‌లో 10 గ్రాములు 37,588.49. ఒక BTN దాదాపు ఒక భారతీయ రూపాయికి సమానం. అంటే భారతీయులు భూటాన్‌లో 37,588 రూపాయలు చెల్లించి 10 గ్రాములు కొనుగోలు చేయవచ్చు. భూటాన్‌లో ట్యాక్స్ ఫ్రీ బంగారాన్ని కొనుగోలు చేయడానికి భారతీయులు రూ.1200 నుండి రూ.1800 వరకు స్థిరమైన డెవలప్‌మెంట్ ఛార్జీని చెల్లించాలి. ఈ పర్యాటక పన్నును భూటాన్ ప్రభుత్వం 2022 నాటికే ప్రకటించింది. ఆ దేశ ప్రభుత్వం ఆమోదించిన టూరిజం సర్టిఫికేట్‌తో హోటల్‌లో ఒక రాత్రి బస చేయాలి. పర్యాటకులు అమెరికా డాలర్లతో కూడా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.

Read Also: Kamya Choudhary: ఆ నడుమెక్కడ చేయించిందిరా బాబు.. అంత సన్నగా ఉంది

దీని ప్రకారం భారతీయులు రోజుకు రూ.1200 నుంచి రూ.1800 చెల్లించాలి. ఇతర జాతీయులు కూడా 65 నుంచి 200 డాలర్ల మధ్య చెల్లించాలని చెప్పారు. ఈ పన్ను చెల్లించిన వారు మాత్రమే ఈ పన్ను రహిత బంగారాన్ని కొనుగోలు చేయడానికి అర్హులు. ఈ సుంకం లేని బంగారాన్ని విలాసవంతమైన వస్తువులు విక్రయించే డ్యూటీ-ఫ్రీ అవుట్‌లెట్లలో కొనుగోలు చేయవచ్చు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే ఏకైక లక్ష్యం కాబట్టి భూటాన్ డ్యూటీ ఫ్రీ అవుట్‌లెట్‌లకు లాభం లేదు.

Read Also:Raghavendra Rao: అది అట్టా పెట్టండి బుద్ధి.. తమ్మారెడ్డికి

అంతకు మించి దిగుమతి చేసుకునే బంగారంపై కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. మీరు భూటాన్‌లో బంగారం కొనాలని చూస్తున్నట్లయితే భారతదేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 55,000 నుండి 56,000 వరకు ఉంటుంది. ముందుగా భూటాన్ వెళ్లేందుకు కావాల్సిన మొత్తం, అక్కడి హోటల్ లో బస చేసి పన్ను లేని బంగారం కొనుక్కోవడానికి అయ్యే ఖర్చు, ప్రభుత్వం విధించే రుసుము ఇలా అన్నీ లెక్కగడితే బడ్జెట్ పేలుతుంది. మీరు ఆ డబ్బును ఆదా చేస్తే, మీరు భారతదేశంలో అదనంగా 10 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని కూడా గమనించాలి.

  • Tags
  • 24 carat gold
  • Bhutan
  • dubai
  • Gold
  • tax free

WEB STORIES

ద్రాక్ష పండ్లు తినడం మిస్ అవుతున్నారా.. అయితే ఇక అంతే సంగతి..

"ద్రాక్ష పండ్లు తినడం మిస్ అవుతున్నారా.. అయితే ఇక అంతే సంగతి.."

ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్లు వీరే..

"ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్లు వీరే.."

2023లో భారత్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు వీరే..

"2023లో భారత్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు వీరే.."

భార్యాభర్తల మధ్య రొమాన్స్ తగ్గిందా..? అయితే ఇలా చేయండి..!

"భార్యాభర్తల మధ్య రొమాన్స్ తగ్గిందా..? అయితే ఇలా చేయండి..!"

ఇండియాలో ప్రముఖమైన 8 రకాల బిర్యానీలు ఇవే..

"ఇండియాలో ప్రముఖమైన 8 రకాల బిర్యానీలు ఇవే.."

Heaviest Animals: ప్రపంచంలోనే భారీ కాయం గల 10 జంతువులు

"Heaviest Animals: ప్రపంచంలోనే భారీ కాయం గల 10 జంతువులు"

బంతిపూలతో జుట్టు పెరుగుతుందా? ఇది నిజమా..!

"బంతిపూలతో జుట్టు పెరుగుతుందా? ఇది నిజమా..!"

Sri Rama Navami : శ్రీరామ నవమి రోజు చేయవలసిన, చేయకూడని పనులు

"Sri Rama Navami : శ్రీరామ నవమి రోజు చేయవలసిన, చేయకూడని పనులు"

Rock salt: రాతి ఉప్పును వాడకపోతే మీకే నష్టం

"Rock salt: రాతి ఉప్పును వాడకపోతే మీకే నష్టం"

Healthy summer foods: వేసవిలో తినాల్సి కూరగాయాలు ఇవే

"Healthy summer foods: వేసవిలో తినాల్సి కూరగాయాలు ఇవే"

RELATED ARTICLES

Foreign currency: చెన్నై, కొచ్చి విమానాశ్రయాల్లో విదేశీ కరెన్సీ, బంగారం పట్టుకున్న అధికారులు

Gold Smuggling: ఆయిల్‌ టిన్‌లో బంగారం.. స్మగ్లర్ల అతి తెలివి!

Amritpal Singh: ఎన్‌ఆర్‌ఐ నుంచి ఐఎస్‌ఐ హ్యాండ్లర్ వరకు.. ఖలిస్తానీ నాయకుడి వెనుకున్న వ్యక్తులు వీరే..

Ugadi Celebrations: దుబాయిలో ఉగాది వేడుకలు

Gold Smuggling : బంగారం బీరు బాటిళ్లలో పెట్టావు బాగానే ఉంది.. కానీ

తాజావార్తలు

  • Bengaluru: పార్కు నుంచి ఈడ్చుకెళ్లి.. కదిలే కారులో యువతిపై గ్యాంగ్ రేప్

  • Mosquito Coil : ఆరుగురిని బలి తీసుకున్న మస్కిటో కాయిల్

  • Congress: విదేశాల జోక్యంతో తత్వం బోధపడింది… రాహుల్ విషయంలో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు

  • Revanth Reddy: వంద కోట్ల ఇస్తే.. కేటీఆర్ ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా ?

  • Jennifer Aniston: జెన్నీఫర్ ఆనిస్టన్… ప్రమాదకరమా!?

ట్రెండింగ్‌

  • IRCTC : వాట్సాప్ ద్వారా PNR, రైలు స్థితిని ఎలా చెక్ చేయాలంటే..

  • GSLV Mark3: నింగిలోకి దూసుకెళ్ళిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం3

  • RRR Storybook : ‘RRR’ కథతో జపాన్ పుస్తకం.. సినిమా చూడటం కష్టం…

  • Girl Helicopter Shot: అమ్మాయి బ్యాటింగ్ కు కేంద్ర మంత్రి ఫిదా!

  • Joe Biden : అమెరికా అధ్యక్షుడిని వెక్కిరిస్తూ స్కిట్‌.. కమలా హారిస్‌లతో కలిసి పేరడీ

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions