Deepika Padukone: ఇది అస్సలు ఊహించలేదు భయ్యా.. ఫ్యాన్స్ హర్ట్ అవుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే పేరు ఇప్పుడు తెలియని వాళ్లు ఉండరు.. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో మెయిన్ రోల్ చేస్తుంది.. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించనుంది. ఇక ‘కల్కి 2898 AD’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న సమయంలో తెలుగులో తన ఫేవరెట్ హీరో ఎవరో బయటపెట్టింది దీపికా. ఆమెకు తెలుగులో ఆ హీరో అంటే చాలా ఇష్టమట.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’లో ప్రభాస్‌కు జంటగా దిశా పటానీ నటిస్తుండగా.. దీపికా పదుకొనె మరో కీలక పాత్రలో కనిపించనుంది.. ఇప్పటివరకు విడుదల ట్రైలర్స్, టీజర్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది.. దీపికా యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టింది.. ఆమె నటనకు ఫుల్ మార్క్స్ పడ్డాయి.. కాగా, ఈ సినిమా ఈవెంట్ ను ఇటీవల ముంబైలో నిర్వహించిన సంగతి తెలిసిందే.. ఈ సందర్బంగా దీపికా మాట్లాడుతూ తన ఫెవరెట్ హీరో ఎవరో బయటపెట్టింది..
Also Read
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
- Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
- Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
ఆమెకు తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని చెప్పేసింది.. మహేష్ బాబుతో కూడా తను కలిసి నటించే రోజు దగ్గర్లోనే ఉందేమో అని ఇద్దరి కామన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు.. జక్కన్న డైరెక్షన్లో ఒక మూవీ చేస్తున్నారు.. ఆ సినిమాలో హీరోయిన్ ను మేకర్స్ ఇంకా అనౌన్స్ చెయ్యలేదు.. దీపికా కూడా మహేష్ తో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తుందని తెలుస్తుంది.. దీపికా ప్రస్తుతం ప్రగ్నెంట్ అన్న విషయం తెలిసిందే..అలాగే ఈ అమ్మడుకు మహేష్ పాటుగా రానా అంటే కూడా బాగా ఇష్టమని చెప్పింది.. రానాకు బాలీవుడ్ లో పరిచయాలు ఉన్నాయని బయట పెట్టింది.. ఈ వార్త విన్న డార్లింగ్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయినట్లు తెలుస్తుంది.. మొత్తానికి దీపికా పదుకొనె బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది.. కల్కి సినిమాలో ఈమె నటనకు ఫుల్ మార్కులు పడితే ఇక టాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడం పక్కా.. ఈ సినిమా రేపు విడుదల కాబోతుంది..
తాజావార్తలు
-
SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. ‘వారణాసి’ ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
-
Love And War : ‘లవ్ అండ్ వార్’ను విడిచిపెట్టని లీక్స్
-
The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!