Prabhas : స్పిరిట్ మూవీలో విలన్ గా ఆ బాలీవుడ్ స్టార్ హీరో..?
- సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ప్రభాస్ స్పిరిట్ మూవీ
- విలన్ గా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD “..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కు సిద్ధం అయింది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీ గా వున్నారు.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో అదిరిపోయింది అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ నిర్వహించారు.ఈ ఈవెంట్ కు సంబంధించి ఇతర వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
Read Also :Akhanda 2 : అఖండ 2 కోసం బోయపాటి భారీ ప్లాన్..?
Also Read
- Trump Tariffs: ట్రంప్ టారిఫ్ బాంబ్.. భారత్‌పై 25, చైనాకు 40 శాతం..
- Thiruparankundram Deepam Controversy: కార్తీక దీపం వివాదంలో మరో ట్విస్ట్...! గవర్నర్ సీరియస్.. సీఎం విజయ్‌కు కీలక ఆదేశాలు!
- AP BSF Jawan Dies on Indo-Bangladesh Border: స్మగ్లర్ల వేటలో విషాదం.. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో ఏపీ జవాన్ మృతి..
- Suvendu Adhikari: బీజేపీలో చేరాలని ప్రణబ్ ముఖర్జీనే సలహా ఇచ్చారు..! సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత ప్రభాస్ యానిమల్ మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమాకు “స్పిరిట్” అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసారు.ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.ప్రస్తుతం బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న సందీప్ ఈ సినిమాను అక్టోబర్ 2024 న ప్రారంభించనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తీసుకోనున్నట్లు సమాచారం.ఇటీవలే అక్షయ్ కు స్టోరీ వినిపంచగా బౌండెడ్ స్క్రిప్ట్ తో మరోసారి కలిసి ఫైనల్ చేయనున్నట్లు సమాచారం.యానిమల్ సినిమాలో విలన్ పాత్రకు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాలో విలన్ గా బాబీ డియోల్ అద్భుతంగా నటించాడు.స్పిరిట్ సినిమాలో కూడా విలన్ పాత్ర హీరో పాత్రను డామినెటే చేసేలా వుంటుందట.అయితే అక్షయ్ కుమార్ కు సందీప్ బౌండెడ్ స్క్రిప్ట్ నచ్చకపోతే అక్షయ్ కుమార్ బదులుగా మరో స్టార్ హీరో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 12 Live: రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి కల్యాణం..
-
Trump Tariffs: ట్రంప్ టారిఫ్ బాంబ్.. భారత్‌పై 25, చైనాకు 40 శాతం..
-
Siddharth Galla Wedding: కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేష్ బాబు మేనల్లుడు! వియత్నాంలో గ్రాండ్ వెడ్డింగ్!
-
Thiruparankundram Deepam Controversy: కార్తీక దీపం వివాదంలో మరో ట్విస్ట్…! గవర్నర్ సీరియస్.. సీఎం విజయ్‌కు కీలక ఆదేశాలు!
-
IRCTC: వందే భారత్ ఫుడ్ మెనూలో మార్పులు చూశారా.. ఇకపై ఆ 4 ఐటమ్స్ మాత్రమే పెడతారట!
-
AP BSF Jawan Dies on Indo-Bangladesh Border: స్మగ్లర్ల వేటలో విషాదం.. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో ఏపీ జవాన్ మృతి..
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!