TG NAB : ఇక క్షణాల్లో డ్రగ్స్ తీసుకున్నారా లేదా తెలిసిపోతుందంతే..
- తెలంగాణ యాంటి నార్కోటిక్స్ బ్యూరోకు తాజాగా కొత్తగా టెస్ట్ కిట్టులు.
- ఈ కిట్టులతో కేవలం క్షణాల వ్యవధిలోని ఓ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నారా లేదా.. అన్న విషయాన్ని కన్ఫామ్.
- యూరిన్ శాంపిల్ నుండి కూడా నిషేధిత మాదకద్రవ్యాలను తీసుకున్నాడా లేదా అనేది ఇట్లే తెలిసిపోతుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG NAB : తెలంగాణ యాంటి నార్కోటిక్స్ బ్యూరోకు తాజాగా కొత్తగా టెస్ట్ కిట్టులు వచ్చాయి. ఈ కిట్టులతో కేవలం క్షణాల వ్యవధిలోని ఓ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నారా లేదా.. అన్న విషయాన్ని కన్ఫామ్ చేయవచ్చు. అంతేకాకుండా యూరిన్ శాంపిల్ నుండి కూడా ఆ సదరు వ్యక్తి నిషేధిత మాదకద్రవ్యాలను తీసుకున్నాడా లేదా అనేది ఇట్లే తెలిసిపోతుంది. ఎప్పుడైనా రైడింగ్ లలో ఎవరైనా అనుమానితులు దొరికితే అక్కడికక్కడే డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్న విషయాన్ని అధికారులు ఈ కొత్త కితుల ద్వారా కన్ఫామ్ చేసుకోవచ్చు. ఇప్పటి ఈ కిట్టులు సాంకేతికంగా రుజువయ్యాయి. ఇందుకు సంబంధించిన రిజల్ట్స్ ను న్యాయస్థానాలు కూడా పరిగణలోకి తీసుకుంటున్నాయి. నగరాల్లో లేదా ఎక్కడైనా ప్రైవేట్ పార్టీలలో, పబ్బులలో, ఎవరైనా మనల్ని చూడట్లేదని డ్రగ్స్ తీసుకున్నారా అని ఒకవేళ పోలీస్ చెకింగ్ లో సమయంలో దొరికితే క్షణాలలో ఇట్టే దొరికిపోతారు. కాబట్టి నిషేధిత డ్రగ్స్ కు దూరంగా ఉంటే మన జీవితాలకి చాలా మంచిది.
Delhi Police: వరల్డ్ కప్ కోసం 16 ఏళ్లు వేచి ఉన్నాం..సిగ్నల్ పడితే కాసేపు ఆగలేమా?
Also Read
ఇక తాజాగా హైదరాబాద్ హైటెక్ సిటీ వద్ద ఓ నలుగురు వ్యక్తుల డ్రగ్స్ వినియోగదారులను పట్టుకున్నామని నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య తెలియచేసారు. ఇక పట్టుబడిన వారి నుంచి ఒకటిన్నర కిలోల గంజాయిని అధికారులు సీజ్ చేసినట్లు తెలిపారు. అరెస్టు అయిన వారిలో సచిన్, నవీన్ నాయక్, ప్రణీత్‌రెడ్డి, రాహుల్ లు ఉన్నారని వీరిపై మాదాపూర్ పోలీసుస్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు అధికారులు వివరించారు. ఇక మరో నిందితుడు రాజా పరారీలో ఉన్నారని తెలిపారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!