Telepathically -Elon Musk: మెదడులోని చిప్ సాయంతో చెస్ ఆడిన పక్షవాతం సోకిన వ్యక్తి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2016లో ఎలన్ మస్క్ బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ ‘న్యూరాలింక్’ ను సంగతి తెలిసిందే. అంగవైకల్యం వ్యక్తులు ప్రపంచంతో సంభాషించే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ స్టార్టప్ కంపెనీ.. న్యూరాలింక్. ఈ కంపెనీ తయారు చేసిన బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ టెక్నాలజీ చిప్ ను వైకల్యం పొందుతున్న రోగి మెదడులో అమర్చే ప్రయోగాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే.. కాళ్లు చేతులు పక్షవాతానికి (క్వాడ్రిప్లెజియా) గురైన పేషెంట్ నోలన్ అర్బాగ్ అనే వ్యక్తిలో తొలి న్యూరాలింక్ చిప్ ను అమర్చారు. ఈ ప్రాజెక్టులో తాను భాగం అవ్వడం తన అదృష్టమని ఆయన సంతోషం వ్యక్తం అర్బాగ్. ఈయన ప్రపంచంలోని మొట్టమొదటి న్యూరాలింక్ చిప్ అమర్చిన వ్యక్తి.
Also read: IPL 2024: నేను సర్ఫరాజ్ ఖాన్ తండ్రితో కలిసి ఆడా: రోహిత్ శర్మ
Also Read
- AP Assembly 2026: నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. పలు కీలక అంశాలపై చర్చ!
- రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్‌ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- Schools Closed: విద్యార్థులకు అలర్ట్.. నేడు పాఠశాలలు బంద్..
- 10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, IP69 రేటింగ్‌తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
ప్రపంచంలోని మొట్టమొదటి న్యూరాలింక్ చిప్ అమర్చిన వ్యక్తి.. ఇప్పుడు తన ఆలోచనల ద్వారా కంప్యూటర్ ను నియంత్రించగలడని, అలాగే ఆలోచనల ద్వారా వీడియో గేమ్ లు ఆడగలడని ఎలన్ మస్క్ పేర్కొన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఇకపై ప్రమాదాలతో శరీర భాగాలు పని చేయకుండా మంచానికే పరిమితమైన వారు, పక్షవాతంలో శరీర భాగాలు పని చేయకుండా మంచానికే పరిమితం అయిన వాళ్లకు కూడా న్యూరాలింక్ పని చేస్తుందని మస్క్ ప్రకటించారు.
Also read: IPL 2024: ఐపీఎల్ వేళ 10 జట్ల కెప్టెన్ల సక్సెస్ రేటు ఎంతో తెలుసా..?
ఇందుమూలంగా ఇంతకాలం అసాధ్యం అనుకున్నపనిని తమ టీం సుసాధ్యం చేసినట్లు ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మస్క్ సగర్వంగా ప్రకటించుకున్నారు. ఇక తాజాగా పక్షవాతానికి గురైన వ్యక్తి మైండ్ కంట్రోల్ చిప్ సాయంతో అతనితో చెస్ ఆడాడు. దాంతో తాము చారిత్రాత్మక మైలురాయి చేరుకున్నట్లు మస్క్ సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రయోగాలు ‘న్యూరాలింక్’ మాత్రమే కాకుండా మరికన్ని కంపెనీలు కూడా చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ అనే సంస్థ 2022 జులైలో న్యూరాలింక్ కంటే ముందే.. యూఎస్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ తరహా చిప్ ను అమర్చింది.
Neuralink's first ever patient demonstrating telekinetic abilities – controlling laptop, playing chess by thinking – using their implanted brain chip "Telepathy".#Neuralink #Telepathy #Telekinesis #Brainchip https://t.co/Qd7ZBdCPDK pic.twitter.com/uejICSs8R0
— Orders of Magnitude (@ordrsofmgnitude) March 21, 2024
తాజావార్తలు
-
AP Assembly 2026: నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. పలు కీలక అంశాలపై చర్చ!
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్‌ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Punjab Politics: ఆప్‌పై బీజేపీ డెడ్లీ స్కెచ్.. కేంబ్రిడ్జ్ సైంటిస్ట్ చుట్టూ పంజాబ్ రాజకీయం.. ఎవరీ సందీప్ పాఠక్?
-
Banking for Youth Campaign: నిర్మలా సీతారామన్ కీలక ఆదేశాలు.. యువత కోసం ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రత్యేక కార్యక్రమాలు
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి డబ్బేడబ్బు!
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, IP69 రేటింగ్‌తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!