అమెరికాలో కేశంపేటకు చెందిన విద్యార్థని కాల్చి చంపారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట గ్రామానికి చెందిన గంప ప్రవీణ్ (27) మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రవీణ్ ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లాడు. అమెరికాలోనీ మిల్వాంకివిస్కాన్సిన్ సిటీలో నివాసం ఉంటున్నాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ ఎంఎస్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. పార్ట్ టైం స్టోర్ లో జాబ్ చేసేవాడు. ప్రవీణ్ నివాసం ఉండే ఇంటికి దగ్గర్లోని బీచ్ వద్ద గన్ తో కాల్చి చంపారు.
READ MORE: Vallabhaneni Vamsi Case: హైకోర్టులో వల్లభనేని వంశీ భార్య పిటిషన్.. ఆ సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలి..!