Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Mla Raja Singh Resigns From Bjp Over Discontent With New State President Appointment

Raja Singh: రాజా సింగ్ సంచలన నిర్ణయం.. బీజేపీకి గుడ్‌బై..

Published Date :June 30, 2025 , 4:23 pm
By RAMAKRISHNA KENCHE
  • ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం
  • బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే
  • రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నికపై అసంతృప్తి
Raja Singh: రాజా సింగ్ సంచలన నిర్ణయం.. బీజేపీకి గుడ్‌బై..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్ రావు నియామకం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.”నాకు ముగ్గురు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సంతకం చేశారు. నామినేషన్ వేయడానికి వస్తే వేయ నివ్వలేదు. కౌన్సిల్ మెంబెర్స్ ను ఫోన్ చేసి భయపెట్టించారు. పార్టీకి రాజీనామా లేఖను ఇచ్చాను.. స్పీకర్ కు సమాచారం ఇవ్వాలని కిషన్ రెడ్డికి చెప్పాను. పార్టీ కోసం సర్వం ధార పోశాను. టెర్రరిస్టు లకు టార్గెట్ గా ఉన్నాను. మీకో దండం, మీ పార్టీకో దండం. పార్టీకి లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్న. వాళ్ళు అనుకున్న వాళ్ళకే అధ్యక్ష పదవి ఇచ్చుకున్నారు.” అని వ్యాఖ్యానించారు.

READ MORE: Rajasthan: “ఖాకీల దౌర్జన్యం”.. పోలీసు దెబ్బకు స్పృహ కోల్పోయిన దుకాణదారుడు..(వీడియో)

లక్షల మంది కార్యకర్తల బాధను ప్రతిబింబించే రాజీనామా ఇదని ఎమ్మె్ల్యే రాజాసింగ్ అన్నారు. ఆత్మీయతను కలిగించే పార్టీ నేతల్ని పక్కన పెట్టారని తీవ్ర విమర్శలు చేశారు. పలువురు నేతలు వ్యక్తిగత ప్రయోజనాలతో పార్టీని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఈ నిర్ణయం కార్యకర్తల్లో మోసం చేసిన భావన కలిగిస్తోందన్నారు. కొన్ని వర్గాలు కేంద్ర నాయకత్వాన్ని తప్పుదోవ పట్టించాయని.. బీజేపీలో ఇక కొనసాగలేనని స్పష్టం చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు.పార్టీకి రాజీనామా చేశాను కానీ హిందుత్వం కోసం పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. ప్రధాని మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా, బీఎల్ సంతోష్‌లను నిర్ణయంపై పునఃపరిశీలన చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సిద్ధంగా ఉందని.. కానీ నాయకత్వం సరైనది కావాలన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BJP crisis
  • BJP Internal Rift
  • bjp telangana
  • Kishan Reddy
  • MLA quits BJP

తాజావార్తలు

  • Komurakka : ‘జబర్దస్త్’ కొమురక్కపై దాడి.. పక్కా స్కెచ్‌తో చుట్టుముట్టిన దుండగులు!

  • Raghav Chadha: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు ఆప్ షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు

  • SS Rajamouli : రాజమౌళి రాముడొస్తే ఇలా ఉండదు.. రణ్‌బీర్ ‘రామాయణ’ vs రాజమౌళి’వారణాసి’

  • CM Revanth Reddy: మా రాష్ట్రంకి వచ్చి చూడండి.. పినరయ్ విజయన్‌కు సీఎం రేవంత్ సవాల్!

  • Vijay Devarakonda : రణబాలి ఫైట్ సీన్ లీక్.. దేవరకొండ విశ్వరూపం!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions