Telangana : ఇరిగేషన్ శాఖలో ఎనిమిది మందికి చీఫ్ ఇంజనీర్ పదోన్నతులు
- తెలంగాణ ఇరిగేషన్ శాఖలో ఎనిమిది మందికి పదోన్నతి
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- పదోన్నతి పొందిన ఇంజనీర్లు 15 రోజుల్లోగా తమ కొత్త పదవుల్లో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana : తెలంగాణ ఇరిగేషన్ & కమాండ్ ఏరియా డెవలప్మెంట్ (I&CAD) శాఖలో ఎనిమిది మంది సూపరింటెండింగ్ ఇంజనీర్లను చీఫ్ ఇంజనీర్లుగా పదోన్నతి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 05-08-2025 తేదీతో అమల్లోకి వచ్చిన ఈ ఉత్తర్వులు తాత్కాలికం , అధోక్ ప్రాతిపదికన మంజూరు చేయబడ్డాయి.
National Jury : పృథ్వీరాజ్ సుకుమారన్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఎందుకు ఇవ్వలేదంటే
Also Read
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
- Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
ఈ ఉత్తర్వుల ప్రకారం ఏ. సత్యనారాయణ రెడ్డి మహబూబ్‌నగర్ చీఫ్ ఇంజనీర్‌గా, ఎం. సత్యనారాయణ రెడ్డి సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే ఏ. శ్రీనివాస రెడ్డి ములుగులో, పి.వి. నాగేందర్ వనపర్తిలో, వి. శ్రీనివాస్ గజ్వెల్లో, ఎస్. కుమారస్వామి కొత్తగూడెంలో, ఏ. సత్యరాజచంద్ర మచేరియల్‌లో , కె. వెంకటేశ్వర్లు వరంగల్‌లో చీఫ్ ఇంజనీర్‌లుగా నియమితులయ్యారు.
పదోన్నతి పొందిన ఇంజనీర్లు 15 రోజుల్లోగా తమ కొత్త పదవుల్లో బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. కోర్టు కేసులు , సీనియార్టీ ఫైనలైజేషన్ వంటి అంశాలపై ఆధారపడి ఈ పదోన్నతులు భవిష్యత్తులో మార్పులకు లోనయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Mushroom Masala Recipe: చపాతీ, రైస్‌కి పెర్ఫెక్ట్ కాంబో.. మష్రూమ్ మసాలా రెసిపీ ఇలా చేస్తే సరి!
తాజావార్తలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
-
Ravindra Jadeja: జడేజాలో మైండ్ బ్లోయింగ్ చేంజ్.. సీక్రెట్ బయటపెట్టిన పుజారా..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!