Site icon NTV Telugu

Telangana Inter Results 2024 LIVE: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. ప్రత్యక్షప్రసారం

Telangana Inter Results

Telangana Inter Results

Telangana Inter Results 2024 LIVE:  తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలకు హాజరై ఫలితాల కోసం వేచి చూస్తున్న విద్యార్థిని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌అప్‌డేట్‌ వచ్చేసింది. ఇంటర్మీడియట్​ పరీక్షల ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఇంటర్‌బోర్డు ఫలితాలను విడుదల చేసింది. ఇంటర్​ పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఫలితాలను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్​ బోర్డు కార్యాలయంలో ఫలితాల విడుదల ప్రత్యక్ష ప్రసారం మీకోసం.

 

Exit mobile version