కరోనా కేసులపై తెలంగాణ ఆరోగ్య శాఖ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో ప్రబలుతున్న కరోనా కేసులపై రాష్ట్ర వైద్యశాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రం లో కరోనా కేసులు గత మూడు నెలల నుండి తగ్గుముఖం పట్టాయని.. రికవరీ రేటు చాలా పెరిగిందని తెలిపింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడని వారు…ఇప్పుడు జాగ్రతలు పాటించక పోతే కరోనా కు బలి అవుతారని హెచ్చరించింది. రీసెంట్ గా 17 ఏళ్ల అమ్మాయి కరోనా బారిన పడి చనిపోయిందని… ఇంకా కరోనా మొత్తం పోలేదు…జాగ్రతలు తప్పనిసరి తీసుకోవాలని తెలిపింది. పండగలు, విందులు, షాపింగ్ చేసేటప్పుడు కరోనా జాగ్రతలు తప్పనిసరి అని… ఫ్యామిలీ లో ఒకరు కరోనా బారిన పడితే.. మిగతా అందరూ కరోనా బారిన పడుతున్నారని హెచ్చరించింది వైద్యశాఖ. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి…లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. పండగ సీజన్ కాబట్టి ప్రయాణాలు మొదలు అయ్యాయి… జాగ్రతలు తప్పనిసరని హెచ్చరించింది వైద్యశాఖ. కరోనా రెండో డోస్ వేసుకుంటేనే… కరోనా ముప్పు నుంచి తప్పించుకోవచ్చని తెలిపింది.
Also Read
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్‌పై రూ.17 వేలు తగ్గింపు..
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- WTC Final: WTC ఫైనల్ రేసులో భారత్.. ఇదొక్కటి చేస్తే కప్ ఇండియాదే..
తాజావార్తలు
-
Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
-
Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్‌పై రూ.17 వేలు తగ్గింపు..
-
Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్’కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
-
Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
-
Anchor Charmila : స్టార్ ప్రొడ్యూసర్స్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చినా వద్దన్న యాంకర్ చర్మిల.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!