Theaters Closed: రోజుకు 4 వేలు కూడా రావడం లేదు: విజయేందర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో షోలు ఆపేస్తున్నామని యాజమాన్యాలు స్వచ్ఛందంగా ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటం, నష్టం ఎక్కువ రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని థియేటర్ నిర్వాహకులు తెలిపారు. ప్రదర్శనల నిలిపివేతపై తాజాగా తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి స్పందించాడు. రోజుకు 4 వేలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ… ‘చిన్న పట్టణాల్లో సగటు సింగిల్ స్క్రీన్ థియేటర్ నిర్వహణ ఖర్చు రూ.10,000 నుంచి రూ.12,000 వరకు ఉంటుంది. అదే హైదరాబాద్‌లో రూ.15,000 నుంచి రూ.18,000 వరకు ఉంటుంది. చాలా థియేటర్లలో రోజుకు రూ. 4,000 కూడా రావడం లేదు. చిన్న సినిమాల వసూళ్లు మరింత పడిపోతున్నాయి. ఈ పరిస్థితిలో సమీప భవిష్యత్తులో చెప్పుకోదగ్గ సినిమాల విడుదల లేకపోవడంతో.. మేము థియేటర్లను తాత్కాలికంగా మూసివేలని నిర్ణయించుకున్నాం’ అని అన్నారు.
Also Read
- Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
Also Read: Air India-Bomb: టిష్యూ పేపర్‌పై నోట్.. ఎయిరిండియా విమానంలో బాంబ్ కలకలం!
‘వసూళ్లు వచ్చేసరికి రూ.4-6 వేలు కూడా రావడం లేదు. సరైన సినిమాలు లేక ప్రేక్షకులు థియేటర్‌కి రావడం లేదు. సింగిల్ స్క్రీన్‌లే కాదు.. మల్టీప్లెక్స్‌ల్లోనూ ప్రదర్శనలు తగ్గిపోయాయి. తెలంగాణలో దాదాపుగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శనలు నిలిచిపోయాయి. ఒకవేళ ఏ నిర్మాత అయినా మేం ఖర్చులు భరిస్తామని అడిగితే.. మేం ప్రదర్శనలు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని విజయేందర్ రెడ్డి తెలిపారు. పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో పాటు.. ఐపీఎల్ 2024, ఎన్నికల హడావుడి థియేటర్‌లపై పెను ప్రభావం చూపాయి.
తాజావార్తలు
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!