TG Education: స్కూల్ ఫీజుల నియంత్రణపై కీలక అడుగు.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు , పారదర్శకతను పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి అన్ని ప్రైవేట్ యాజమాన్యాలు తమ పాఠశాలల్లోని తరగతుల వారీ ఫీజు వివరాలను తప్పనిసరిగా బహిరంగపరచాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ప్రతి ప్రైవేట్ పాఠశాల తమ ఫీజుల వివరాలను ప్రాంగణంలోని నోటీస్ బోర్డుపై స్పష్టంగా ప్రదర్శించడంతో పాటు పాఠశాల అధికారిక వెబ్సైట్లోనూ ఉంచాల్సి ఉంటుంది.
అంతేకాకుండా.. విద్యాశాఖ అధికారిక పోర్టల్ schooledu.telangana.gov.in లో కూడా ఈ వివరాలను అప్లోడ్ చేయాలని ఆదేశించింది. ఫీజులను ఏ ఆధారంగా నిర్ణయించారో తెలిపే పత్రాలను, గవర్నింగ్ బాడీ సభ్యుల సంతకాలతో కూడిన తీర్మాన ప్రతులను కూడా పోర్టల్‌లో దాఖలు చేయడం తప్పనిసరి చేశారు. జీఓ ఎంఎస్ నెం.1 (1994) లోని 16, 18 నిబంధనల ప్రకారం ఫీజు వివరాలను ప్రదర్శించని పాఠశాలలకు జిల్లా విద్యాధికారులు (DEO) తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు.
Also Read
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
ఈ నిబంధనలను ఉల్లంఘించే పాఠశాలలపై జీఓ ఎంఎస్ నెం.1 లోని రూల్ 11 ప్రకారం పాఠశాల అనుమతులు లేదా గుర్తింపు రద్దు చేయడం వంటి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ఉత్తర్వుల అమలును జిల్లా విద్యాధికారులు మరియు ప్రాంతీయ సంయుక్త డైరెక్టర్లు (RJD) నిరంతరం పర్యవేక్షించాలని, తల్లిదండ్రులపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడకుండా పారదర్శకతను కాపాడాలని విద్యాశాఖ ఆదేశించింది.
తాజావార్తలు
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు