Telangana Budget: ఆరు గ్యారెంటీలకు రూ.50,713 కోట్లు.. మూసికి రూ.1500 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Budget: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు.. ఇందులో భాగంగా ఆరు గ్యారంటీల కోసం బడ్జెట్‌లో రూ.50,713 కోట్లు కేటాయించారు.. ఇందులో రైతు భరోసాకు రూ. 18,000 కోట్లు, చేయుతకు రూ.14,861 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు రూ. 5,500 కోట్లు, మహాలక్ష్మికి రూ. 4,305 కోట్లు, సన్న వడ్ల బోనస్ కు రూ. 3,500 కోట్లు, గృహ జ్యోతి (200 యూనిట్లు ఉచిత విద్యుత్) రూ. 2,080 కోట్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీకి రూ. 1,143 కోట్లు, మహాలక్ష్మి పథకం కింద LPG సబ్సిడీకి రూ. 723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ. 600 కోట్లు, పవర్ సబ్సిడీకి రూ. 14,000 కోట్లు, బియ్యం సబ్సిడీకి రూ. 3,000 కోట్లు, కల్యాణలక్ష్మి / షాది ముబారక్‌కు రూ. 3,683, విద్యార్థుల డైట్ ఛార్జీలకు రూ. 2,170 కోట్లు, స్కాలర్‌షిప్‌లకు రూ. 4,343 కోట్లు, తప్పనిసరి కార్యాలయ ఖర్చులకు రూ. 2,323 కోట్లు కేటాయించారు. మరోవైపు.. మూసికి రూ.1500 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం రూ.5,000 కోట్లు, ఉద్యోగుల హెల్త్ స్కీం కోసం రూ.1,056 కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1,000 కోట్లు కేటాయిస్తున్నట్లు భట్టి వివరించారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
బడ్జెట్ కేటాయింపులు (Budget Allocations)
విద్యారంగం – రూ. 26,674
వ్యవసాయం మరియు రైతు సంక్షేమం – రూ. 23,179
నీటి పారుదల శాఖ – రూ. 22,615
విద్యుత్ శాఖ – రూ. 21,285
పురపాలక మరియు పట్టణాభివృద్ధి – రూ. 17,907
వైద్య మరియు ఆరోగ్య శాఖ – రూ. 13,679
రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ – రూ. 12,789
వెనుకబడిన తరగతుల (BC) సంక్షేమం – రూ. 12,511
హోం శాఖ (శాంతిభద్రతలు) – రూ. 11,907
షెడ్యూల్డ్ కులాల (SC) సంక్షేమం – రూ. 11,784
షెడ్యూల్డ్ తెగల (ST) సంక్షేమం – రూ. 7,937
గృహ నిర్మాణ శాఖ – రూ. 7,430
పౌర సరఫరాల శాఖ – రూ. 7,366
మైనారిటీ సంక్షేమం – రూ. 3,769
పరిశ్రమల శాఖ – రూ. 3,490
మహిళా మరియు శిశు సంక్షేమం – రూ. 3,143
న్యాయ శాఖ – రూ. 2,367
పశు సంవర్ధక మరియు మత్స్య శాఖ – రూ. 1,529
పర్యాటక రంగం – రూ. 1,224
కార్మిక సంక్షేమ శాఖ – రూ. 998
ఐటీ (IT) శాఖ – రూ. 875
చేనేత రంగం – రూ. 258
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!