Tejashwi Yadav: ‘గుజరాతీలు దుండగులు’ అనే వ్యాఖ్యపై తేజస్వి యాదవ్‌కు కోర్టు సమన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejashwi Yadav: ‘గుజరాతీలు దుండగులు’ అంటూ బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ పరువు నష్టం కేసుకు సంబంధించి అహ్మదాబాద్‌లోని మెట్రోపాలిటన్ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ డీజే పర్మార్ సెప్టెంబర్ 22న విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ తేజస్వీ యాదవ్‌కు సమన్లు జారీ చేశారు. క్రిమినల్ పరువు నష్టం కలిగించే భారతీయ శిక్షాస్మృతిలోని 499, 500 సెక్షన్ల కింద దాఖలు చేసిన ఫిర్యాదుపై ఈ ఉత్తర్వు వచ్చింది.
Read Also: Mamata Banerjee: లోక్‌సభ ఎన్నికలపై దీదీ కీలక వ్యాఖ్యలు.. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే…
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
‘సామాజిక కార్యకర్త’, వ్యాపారవేత్త హరేష్ మెహతా (69) ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. తాను వ్యాపారవేత్తనని, ఆల్ ఇండియా యాంటీ కరప్షన్ అండ్ క్రైమ్ ప్రివెంటివ్ కౌన్సిల్ (గుజరాత్ రాష్ట్రం) వైస్ ప్రెసిడెంట్‌ను అని ఆయన తెలిపారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 202 ప్రకారం తేజస్వీ యాదవ్‌పై కోర్టు విచారణ చేపట్టింది. అహ్మదాబాద్‌లో ఉన్న సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త అయిన హరేష్ మెహతా దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా తేజస్వీ యాదవ్‌కు సమన్లు ఇవ్వడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 21న బీహార్‌లోని పాట్నాలో తేజస్వీ యాదవ్ మీడియా ముందు చేసిన ప్రకటనకు సంబంధించిన రుజువుతో సహా హరేష్ మెహతా కోర్టులో తన ఫిర్యాదును దాఖలు చేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్నందున తేజస్వీ యాదవ్ ఆ మాటలు అనరాదని మెహతా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!