Deputy CM Pawan Kalyan: జూ పార్క్ అభివృద్ధి కోసం.. టీ విత్ డిప్యూటీ సీఎం కార్యక్రమం
- జూపార్క్ అథారిటీ ఆఫ్ ఏపీ 14వ గవర్నింగ్ బాడీ సమావేశం..
- పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- జూ అభివృద్దికి కార్పొరేట్ సంస్థలను ఆకర్షించేలా టీ విత్ డిప్యూటీ సీఎం కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం..
- అరుదైన జంతువుల దిగుమతి.. ప్రదర్శనపై దృష్టి పెట్టాలన్న పవన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: అరుదైన జంతువుల దిగుమతి, ప్రదర్శనపై దృష్టి సారించాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు.. ఈ సమావేశంలో జూ పార్క్‌ల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.. ఇక, జూ పార్క్ అభివృద్దికి కార్పొరేట్ సంస్థలను ఆకర్షించేలా టీ విత్ డిప్యూటీ సీఎం కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు.. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చేయాలని సూచించారు.. పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని ఆదేశించారు. అరుదైన జంతువుల దిగుమతి, ప్రదర్శనపై దృష్టి పెట్టండి. కొత్త జూ పార్కుల ఏర్పాటుకు నివేదికలు రూపొందించాలని ఆదేశించారు.. జూ పార్కుల అభివృద్ధిలో కార్పొరేట్ కంపెనీలను భాగస్వాముల్ని చేయాలని సూచించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: Poonam Kaur: త్రివిక్రమ్ నాకేం చేశాడో వేరే వాళ్ళ చేత ఏం చేయించాడో అతన్నే అడగండి!
Also Read
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
తాజావార్తలు
-
Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!