TDP-Janasena First List: టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP-Janasena First List: టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ప్రకటించారు. 24 ఎమ్మెల్యే స్థానాల్లో, మూడు ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని… మిగతా స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని చంద్రబాబు వెల్లడించారు. తొలి జాబితాలో భాగంగా టీడీపీ 94 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారమే టీడీపీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామన్నారు. జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేన వైపు నుంచి ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు మిగిలిన స్థానాలకు తర్వాత అభ్యర్థులను ప్రకటించనున్నారు పవన్.
జనసేన ప్రకటించిన 5గురు అభ్యర్థులు వీరే..
Also Read
- MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
- New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
అనకాపల్లి – కొణతాల రామకృష్ణ
రాజానగరం – బల రామకృష్ణుడు
కాకినాడ రూరల్ – నానాజీ
తెనాలి – నాదెండ్ల
నెల్లిమర్ల- లోకం మాధవి.
టీడీపీ అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే..
- కుప్పం – నారా చంద్రబాబు నాయుడు
- హిందూపురం – నందమూరి బాలకృష్ణ
- మంగళగిరి – నారా లోకేశ్
- చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు
- పెద్దాపురం – నిమ్మకాయల చినరాజప్ప
- పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
- నర్సీపట్నం – చింతకాయల అయ్యన్నపాత్రుడు
- మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
- ఇచ్ఛాపురం- బెందాళం అశోక్
- టెక్కలి-అచ్చెన్నాయుడు
- ఆముదాలవలస-కూన రవికుమార్
- రాజాం-కొండ్రు మురళి
- కురుపాం – జగదీశ్వరి
- పార్వతీపురం – విజయ్ బోనెల
- సాలూరు – గుమ్మడి సంధ్యారాణి
- బొబ్బిలి-ఆర్‌ఎస్‌వీకేకే రంగారావు
- గజపతినగరం – కొండపల్లి శ్రీనివాస్
- విజయనగరం – అదితి గజపతిరాజు
- విశాఖ తూర్పు – వెలగపూడి రామకృష్ణబాబు
- విశాఖ పశ్చిమం – పీజీవీఆర్ నాయుడు
- అరకు – సియ్యారి దొన్ను దొర
- పాయకరావుపేట – వంగలపూడి అనిత
- తుని-యనమల దివ్య
- అనపర్తి – నల్లిమిల్లి రామకృష్ణ రెడ్డి
- ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు
- పి.గన్నవరం – రాజేశ్ కుమార్
- కొత్తపేట – బండారు సత్యానంద రావు
- మండపేట – జోగేశ్వరరావు
- రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి వాసు
- జగ్గంపేట – జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ)
- ఆచంట – పితాని సత్యనారాయణ
- ఉండి – మంతెన రామరాజు
- తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ
- ఏలూరు – బాదెటి రాధాకృష్ణ
- చింతలపూడి – సోంగ రోషన్
- తిరువూరు – కొలికపూడి శ్రీనివాస్
- నూజివీడు – కొలుసు పార్థసారథి
- గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు
- గుడివాడ – వెనిగండ్ల రాము
- పెడన – కాగిత కృష్ణ ప్రసాద్
- పామర్రు – వర్ల కుమార రాజ
- విజయవాడ సెంట్రల్ – బొండ ఉమ
- విజయవాడ ఈస్ట్ – గద్దె రామ్మోహన రావు
- నందిగామ – తంగిరాల సౌమ్య
- జగ్గయ్యపేట – శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య
- తాడికొండ – తెనాలి శ్రవణ్ కుమార్
- పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర
- వేమూరు(ఎస్సీ) – నక్కా ఆనంద్‌బాబు
- రేపల్లె – అనగాని సత్యప్రసాద్
- బాపట్ల – వి.నరేంద్ర వర్మ
- ప్రత్తిపాడు(ఎస్సీ) – బూర్ల రామాంజినేయులు
- సత్తెనపల్లి – కన్నా లక్ష్మినారాయణ
- వినుకొండ – జీవీ ఆంజనేయులు
- మాచర్ల – జూలకంటి బ్రహ్మానందరెడ్డి
- యర్రగొండపాలెం (ఎస్సీ) – గూడూరి ఎరిక్సన్ బాబు
- పర్చూరు – ఏలూరి సాంబశివరావు
- అద్దంకి – గొట్టిపాటి రవికుమార్
- సంతనూతలపాడు (ఎస్సీ) – బొమ్మాజి నిరంజన్ విజయ్‌కుమార్
- ఒంగోలు – దామచర్ల జనార్దనరావు
- కొండపి – డోలా బాల వీరాంజనేయస్వామి
- కనిగిరి – ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
- కావలి – కావ్య కృష్ణారెడ్డి
- నెల్లూరు సిటీ – పి. నారాయణ
- నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
- గూడూరు (ఎస్సీ) – పాశం సునీల్‌కుమార్
- సూళ్లూరుపేట (ఎస్సీ) – నెలవేల విజయశ్రీ
- ఉదయగిరి – కాకర్ల సురేశ్
- కడప – మాధవిరెడ్డి
- రాయచోటి – మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
- పులివెందుల- మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి
- మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్
- ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియ
- శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
- కర్నూలు – టీజీ భరత్
- పాణ్యం – గౌరు చరితా రెడ్డి
- నంద్యాల – ఎన్‌ఎండీ ఫరూక్
- బనగానపల్లి – బీసీ జనార్దనరెడ్డి
- డోన్ – కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
- పత్తికొండ – కేఈ శ్యాంబాబు
- కోడుమూరు – బొగ్గుల దస్తగిరి
- రాయదుర్గం – కాలవ శ్రీనివాసులు
- ఉరవకొండ – కేశవ్
- తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి
- శింగనమల (ఎస్సీ) – బండారు శ్రావణి శ్రీ
- కల్యాణదుర్గం – అమిలినేని సురేంద్రబాబు
- రాప్తాడు – పరిటాల సునీత
- మడకశిర (ఎస్సీ) – ఎం.ఈ. సునీల్‌కుమార్
- పెనుకొండ – సవిత
- తంబళ్లపల్లె – జయచంద్రారెడ్డి
- పీలేరు – నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి
- నగరి – గాలి భానుప్రకాశ్
- గంగాధర నెల్లూరు (ఎస్సీ) – డాక్టర్ వీఎం. థామస్
- చిత్తూరు – గురజాల జగన్మోహన్
- పలమనేరు – ఎన్.అమర్‌నాథ్‌రెడ్డి
టీడీపీ విడుదల చేసిన లిస్ట్ ఇదే..


తాజావార్తలు
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!
