Tata Technologies IPO: టాటా టెక్నాలజీస్ ఎప్పుడు ఐపీవోకు వస్తుందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Technologies IPO: టాటా గ్రూప్ 20 ఏళ్ల తర్వాత తన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)ని తీసుకువస్తోంది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ టాటా టెక్నాలజీస్ ఐపిఒను తీసుకురావడానికి ఆమోదించింది. టాటా టెక్నాలజీస్ ఐపీఓకు ఎప్పుడు వస్తుందా అని ఇప్పటికే పెట్టుబడిదారులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ ఐపీవో మార్కెట్లోకి రావడానికి 30 నుండి 45 రోజులు పడుతుంది. టాటా టెక్నాలజీస్ అన్ని ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఐపీవో ధర బ్యాండ్‌ను నిర్ణయిస్తుంది.
టాటా టెక్నాలజీస్ GMP అంటే ఏమిటి?
టాటా టెక్నాలజీస్ ఐపీవో ఇప్పటికే అన్‌లిస్టెడ్ మార్కెట్లో సందడి చేస్తోంది. ప్రస్తుతం గ్రేట్ మార్కెట్లో రూ.84 ప్రీమియంతో ట్రేడవుతోంది. మరోవైపు వారంతో పోలిస్తే ఇందులో ఒక్కో షేరుకు రూ.16 క్షీణత నమోదైంది. గత వారం రూ.100 జీఎంపీ వద్ద ట్రేడవుతోంది.
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
Read Also:Andrapradesh : నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆర్టీసీలో ఉద్యోగాలు..
కంపెనీ IPO ఎప్పుడు రావచ్చు?
కంపెనీ IPO రావడానికి 30 నుండి 45 రోజులు పట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అన్నింటిలో మొదటిది, కంపెనీ ఐపీవోకి సంబంధించిన అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేయాలి. దీని తర్వాత దాని ధర బ్యాండ్ నిర్ణయించబడుతుంది. ఐపీవో ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్‌లో మార్కెట్లోకి వస్తుంది.
ఆఫర్ ఫర్ సేల్ ద్వారా షేర్ల విక్రయం
టాటా టెక్నాలజీస్ 9 మార్చి 2023న మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి పత్రాలను సమర్పించింది. ఈ మొత్తం ఐపీవోని ఆఫర్ ఫర్ సేల్ ద్వారా తీసుకువస్తున్నారు. కంపెనీ ప్రమోటర్లు, వాటాదారులు 9 కోట్లకు పైగా షేర్లను విక్రయిస్తారు. కంపెనీ షేర్లను విక్రయించబోతున్న ప్రమోటర్లు టాటా మోటార్స్, ఆల్ఫా టీసీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, టాటా క్యాపిటల్స్. కంపెనీలో టాటా మోటార్స్‌కు మొత్తం 74.69 శాతం వాటా కలిగి ఉంది.
Read Also:West Bengal: ఈ సారి భారత్‌లో ‘ఇండియా’ సర్కార్.. బెంగాల్లో మమత పేరుతో పోస్టర్ల కలకలం
ఆల్ఫా టీసీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 7.26 శాతం, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 3.63 శాతం కలిగి ఉన్నాయి. కంపెనీ ఇంజినీరింగ్ సంబంధిత సేవలను అందించే టాటా మోటార్స్‌కు అనుబంధ సంస్థ. ఇది కాకుండా, ఇది ఆటో, ఏరోస్పేస్, మెషినరీ వంటి ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంది. దీని వ్యాపారం భారతదేశం, అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో విస్తరించింది. ఇది మొత్తం 9,400 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!