Tamannah : ట్రెండీ లుక్ లో అదరగొడుతున్న మిల్కీ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమన్నా భాటియా ఈ భామ కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన విషయం తెలిసిందే. ‘హ్యాపీ డేస్’ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్న తమన్నా అప్పటి నుంచి వరుస చిత్రాలతో అలరిస్తూనే వుంది.. స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.దాదాపు 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న తమన్నా తనదైన నటనతో ఇప్పటికి రానిస్తూనే వుంది.. తెలుగుతో కాకుండా తమిళం మరియు హిందీలోనూ తన సత్తా చాటింది. అగ్రహీరోలతో నటించి మెప్పించింది. ప్రేక్షకులనూ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. అలాగే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది.ఇక ప్రస్తుతం తమన్నా కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఇన్నాళ్లు తన పాటించిన నియమాలను ఒక్కొక్కటిగా బ్రేక్ చేస్తూ వస్తోంది. తమన్నా బిగ్ స్క్రీన్ పై రొమాన్స్ కు మరియు లిప్ లాప్ సీన్స్ కు నోచెబుతూ వచ్చిన విషయం తెలిసిందే.కానీ రీసెంట్ గా వచ్చిన ‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ చిత్రాలతో ఆ రూల్స్ ను బ్రేక్ చేసింది.
అభిమానులు ఆడియెన్స్ కు ఊహించని విధంగా రొమాంటిక్ సీన్స్ లో నటించి షాక్ ఇచ్చింది. తన పెర్ఫామెన్స్ తో ఆశ్చర్య పరిచింది..హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న తమన్నా బోల్డ్ పెర్ఫామెన్స్ తో రచ్చ చేయడం సెన్సేషన్ గా మారిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఏదో విధంగా ఈ మిల్కీ బ్యూటీ పేరు ట్రెండ్ అవుతూనే వస్తోంది. తన హాట్ ఫొటోషూట్లు, సినిమా కు సంబందించిన విషయాలు వైరల్ అవుతూనే ఉన్నాయి.అయితే తమన్నా లేటెస్ట్ ఫొటోషూట్ స్టన్నింగ్ గా మారింది. కొంతకాలంగా మిల్క్ బ్యూటీ నెట్టింట తన హాట్ అందాల తో దాడి చేస్తుంది.. ఈక్రమంలో తాజాగా పంచుకున్న ఫొటోలు కూడా స్టన్నింగ్ గా ఉన్నాయి. కిల్లింగ్ లుక్ తో చూపుతిప్పుకోకుండా చేసింది.తన లేటెస్ట్ ఫ్యాషన్ వేర్ లో తమన్నా ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. ఇటీవల జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్ లో మిల్క్ బ్యూటీ అట్రాక్టివ్ అవుట్ ఫిట్ ధరించి ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మత్తెక్కించేలా ఫోజులతో రెచ్చగొట్టింది.. ఆ పిక్స్ ను తాజాగా అభిమానులకు షేర్ చేసింది..తాజాగా తమన్నా పంచుకున్న పిక్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను కూడ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.మిల్కీ బ్యూటీ అందాల ప్రదర్శనకు, హాట్ హాట్ ఫోజులకు మైమరచి పోతున్నారు..
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
తాజావార్తలు
-
Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..