Volkswagen Taigun Facelift: బడ్జెట్ SUVలో ప్రీమియం ఫీల్.. వోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ విడుదల.. ఫీచర్లు, ధర వివరాలు
- వోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ విడుదల
- ఈ SUVని రూ.10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు విడుదల
- డైలీ డ్రైవింగ్, ఫ్యామిలీ యూజ్, సేఫ్టీ కావాల్సిన వారికి గొప్ప ఆప్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వోక్స్‌వ్యాగన్ భారత మార్కెట్లో వోక్స్‌వ్యాగన్ టైగన్‌ను ఒక మిడ్-సైజ్ ఎస్‌యూవీగా అందిస్తోంది. వోక్స్‌వ్యాగన్ ఈ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ SUV ఏప్రిల్ 9, 2026న భారతదేశంలో అన్‌వీల్ అయింది. ఇది మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్, కాస్మెటిక్ అప్‌డేట్స్, కొత్త ఫీచర్లు, 1.0L ఇంజిన్‌కి కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చింది. 2026లో వచ్చిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో స్టైలిష్ అప్‌డేట్స్, మెరుగైన ఫీచర్లు, స్మూత్ డ్రైవింగ్ అనుభవం ఇవ్వడానికి కొత్త ట్రాన్స్‌మిషన్ జోడించారు.
Also Read
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
- Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
- KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
- Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!
ఫీచర్లు
కంపెనీ ఈ SUVలో LED హెడ్‌లైట్లు, LED DRLలు, ప్రకాశవంతమైన లోగో, కనెక్టెడ్ టెయిల్‌లైట్లు, సీక్వెన్షియల్ ఇండికేటర్లు, కొత్త అల్లాయ్ వీల్స్, కొత్త ఇంటీరియర్, మెరుగైన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మెరుగైన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైట్, వెంటిలేటెడ్ సీట్లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 40కి పైగా భద్రతా ఫీచర్లు, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి అనేక అద్భుతమైన ఫీచర్లను అందించారు.
తయారీదారు ఈ ఫేస్‌లిఫ్టెడ్ కారులో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో ఇప్పటికే ఉన్న 1-లీటర్, 1.5-లీటర్ ఇంజన్లు ఉన్నాయి. 1-లీటర్ పెట్రోల్ ఇంజన్ 85 kW పవర్, 178 Nm టార్క్ ఉత్పత్తి చేయగా, 1.5-లీటర్ ఇంజన్ 150 PS పవర్, 250 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ SUV ఆరు-స్పీడ్ మాన్యువల్, ఏడు-స్పీడ్ DCT, ఎనిమిది-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ల ఎంపికతో అందుబాటులో ఉంది. తయారీదారు ఈ SUVని రూ.10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు విడుదల చేయగా, టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ.19.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
Also Read:TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సర్వదర్శనం టోకెన్ల సమయంలో మార్పులు..
ఈ ఫేస్‌లిఫ్టెడ్ కారులో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో ఇప్పటికే ఉన్న 1-లీటర్, 1.5-లీటర్ ఇంజన్లు ఉన్నాయి. 1-లీటర్ పెట్రోల్ ఇంజన్ 85 kW పవర్, 178 Nm టార్క్ ఉత్పత్తి చేయగా, 1.5-లీటర్ ఇంజన్ 150 PS పవర్, 250 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ SUV ఆరు-స్పీడ్ మాన్యువల్, ఏడు-స్పీడ్ DCT, ఎనిమిది-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ల ఆప్షన్స్ తో వస్తోంది. డైలీ డ్రైవింగ్, ఫ్యామిలీ యూజ్, సేఫ్టీ కావాల్సిన వారికి గొప్ప ఆప్షన్. ప్రీమియం ఫీల్, సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో ఇది సెగ్‌మెంట్‌లో బలమైన కాంపిటీటర్‌గా నిలుస్తుంది.
తాజావార్తలు
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
-
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?