Fancy Numbers Demand : ఫాన్సీ నెంబర్లకు పెరుగుతున్న క్రేజ్.. ఒక్కరోజులో 52 లక్షల పైచిలుకు బిడ్
- రోజు రోజుకు పెరుగుతున్న ఫ్యాన్సీ నెంబర్లకు క్రేజ్
- ఒక్కరోజులో 52 లక్షల పైచిలుకు బిడ్
- ఫ్యాన్సీ నెంబర్లకు క్రేజ్ రవాణా శాఖకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fancy Numbers Demand : ప్రతిరోజూ మార్కెట్లోకి విభిన్న ఫీచర్లతో ఉన్న వాహనాలు ప్రవేశిస్తున్నాయి. కొందరు తమకు నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేయడానికి లక్షల రూపాయలు ఖర్చు చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటారు. అంతేకాదు, తాము కొనుగోలు చేసిన వాహనం ప్రత్యేకంగా ఉండేందుకు రిజిస్ట్రేషన్ నంబరును కూడా ప్రత్యేకంగా తీసుకోవాలని భావిస్తారు. ఖర్చు ఎంతైనా సరే, ఇష్టమైన వాహనానికి ఫ్యాన్సీ నంబర్ దక్కించుకోవడంలో వెనుకాడరు. ఇందుకోసం వేలంపాటలో పాల్గొని ప్రత్యేక నంబర్లు పొందుతారు. ఈ ఉత్సాహం రవాణా శాఖకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలోనే రవాణా శాఖ లో ఫాన్సీ నెంబర్ లకు క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది.. ఖైరతాబాద్ ఆర్టిఏ పరిధిలో ఒక్కరోజులో 52 లక్షల 52 వేల 283 రూపాయల బిడ్ పలికింది..
Drug Peddling Gang Arrested: మత్తు పదార్థాలకు అడ్డాగా హైదరాబాద్.. భారీగా గంజాయి పట్టివేత
Also Read
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
- Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
TG 09 D 0001 నెంబర్ కోసం 11 లక్షల 11 వేల 111 రూపాయలతో రుద్రరాజు రాజీవ్ కుమార్ సొంతం చేసుకున్నారు. TG 09 D 0009 నెంబర్ 10 లక్షల 40 వేలకు మెగా ఇంజనీరింగ్ అండ్ ఇంఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారు సొంతం చేసుకున్నారు. TG 09 C 9999 నెంబర్ ని 7లక్షల 19 వేల 999 రూపాయలకు శ్రీయాన్ కన్స్ట్రక్షన్స్ సొంతం చేసుకున్నారు. TG 09 D 0006 నెంబర్ ని 3 లక్షల 65 వేల రూపాయలకు పోరస్ అగ్రో ఫుడ్ ప్రాడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సొంతం చేసుకున్నారు.. TG 09 D 0005 నెంబర్ వేగ శ్రీ గోల్డెన్ డైమండ్స్ వారు దక్కించుకున్నారు.
UP: కాల్చిన శనగపప్పు తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం!
తాజావార్తలు
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!