యూట్యూబ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన ‘T-సిరీస్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూట్యూబ్‌లో T-సిరీస్ ఛానల్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. T-సిరీస్ ఛానల్ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య 200 మిలియన్లకు చేరుకుంది. దీంతో ఈ మైలురాయి దాటిన మొదటి యూట్యూబ్ ఛానెల్‌గా అవతరించింది. ప్రపంచంలో మరే ఇతర ఛానల్ ఈ ఫీట్ సాధించలేదు. భూషణ్ కుమార్‌కు చెందిన T-సిరీస్ భారతదేశంలోనే అతి పెద్ద మ్యూజిక్ కంపెనీగా కొనసాగుతోంది. T-సిరీస్ పేరుతో బాలీవుడ్‌లో పలు సినిమాలు కూడా నిర్మితం అవుతున్నాయి.
Read Also: మరోసారి చిక్కుల్లో విజయ్ సేతుపతి
Also Read
కాగా ఈ విజయాన్ని సంస్థ సభ్యులకు, మ్యూజిక్ టీమ్‌కు అంకితం చేస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ ప్రకటించారు. ఇంత పెద్ద స్థాయిలో తమ ఛానల్ సబ్‌స్రైబర్‌లను పొందడం చాలా ఆనందంగా ఉందన్నారు. భారత్‌కు చెందిన ఓ మ్యూజిక్ సంస్థ ఈ ఘనత సాధించడం భారతీయులందరికీ గర్వకారణమని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా యూట్యూబ్‌లో T-సిరీస్ పేరుతో వేర్వేరు భాషల్లో 29 ఛానెళ్లు ఉన్నాయి. T-సిరీస్‌కు చెందిన ఈ ఛానళ్లు అన్నింటికి కలిపి ఇప్పటివరకు 718 బిలియన్‌లకు పైగా వీక్షణలు వచ్చినట్లు కంపెనీ యాజమాన్యం వెల్లడించింది.
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్‌లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?