Swiggy Layoff: తప్పదు తగ్గించాల్సిందే.. ఈ సారికి 250మాత్రమే అంటున్న స్విగ్గీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swiggy Layoff: ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం నేపథ్యంలో బడాకంపెనీలు చాలావరకు ఖర్చును తగ్గించుకునే పనిలో పడ్డాయి. పనితీరు సరిగి లేని ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ కంపెనీలైన స్విగ్గీ, జొమాటోలు ఇదే బాట పట్టాయి. తాజాగా స్విగ్గీ డిసెంబర్లో 250 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ జారీ చేసింది. కంపెనీలో దాదాపు 3నుంచి 5 శాతం మందిని తొలగించాలని నిర్ణయించింది. ఇప్పటికే పోటీదారు సంస్థ అయిన జొమాటో నవంబర్ నెలలో కంపెనీ ఉద్యోగుల్లో మూడు శాతం మంది ఉద్యోగులను తొలగించింది.
Read Also: Ram Gopal Varma: 400 మంది అమ్మాయిలతో సెక్స్ చేశా.. అందులో బాగా ఎవరు నచ్చారంటే..?
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్‌లోనూ ఉద్యోగ బాధ్యతలు
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
అమెరికా, యూరప్ దేశాల్లో ఏర్పడ ఆర్థిక మాంద్యం మన దేశ టెక్నాలజీ కంపెనీలకు పరీక్షగా మారింది. ఎందుకంటే, ఇక్కడి కంపెనీలకు నిధులు సమకూర్చేది అక్కడి ఇన్వెస్టర్లే కావడం ఒక కారణమైతే.. మరోవైపు భారీ నష్టాలతో నడిచే కంపెనీలకు వాల్యూషన్ విషయంలో ఇన్వెస్టర్ల ధోరణిలో మార్పు వచ్చింది. అందుకని దాదాపు అన్ని టెక్నాలజీ కంపెనీలు వ్యయాలు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాయి.
Read Also: Gujarat Election Results 2022: గుజరాత్ సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్..
రానున్న రోజుల్లో ఈ కంపెనీల్లో తొలగింపులు ఎక్కువే ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై స్విగ్గీ అధికారికంగా స్పందిస్తూ.. ఇప్పటి వరకు అయితే తొలగింపులు లేవని స్పష్టం చేసింది. అలాగే, ఈ నెలలో, సమీప కాలంలో తొలగింపులను కాదనలేమని కూడా చెప్పింది. ఈ ఏడాది అక్టోబర్ లో ఉద్యోగుల పనితీరును స్విగ్గీ మదింపు వేసి, రేటింగ్ లు ఆధారంగా పదోన్నతులు కూడా కల్పించింది. స్విగ్గీ ఇన్ స్టంట్ గ్రోసరీ విభాగమైన ఇన్ స్టామార్ట్ లో నష్టాలు పెరగడంతో అక్కడి నుంచి కొంత మంది ఉద్యోగులను ఇతర విభాగాలకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్‌లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!