Vijayawada Crime: బెజవాడ సబ్ జైలు ఖైదీ అనుమానాస్పద మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Crime: బెజవాడ సబ్ జైలు ఖైదీ అనుమానాస్పద మృతి చెందాడు.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన తిలక్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.. ఆ తర్వాత విజయవాడ సబ్ జైలుకు తరలించారు.. అయితే, ఈ రోజు ఉదయం జైలులో కదలకుండా ఉన్నాడని తోటి ఖైదీలు.. జైలు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో, అప్రమత్తమైన అధికారులు.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.. ఆసుపత్రిలో సీపీఆర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే తిలక్ మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. అనారోగ్య కారణాలతోనే తిలక్ మృతిచెంది ఉంటాడని అధికారులు భావిస్తు్నారు.. తిలక్ స్వస్థలం నూజివీడుగా గుర్తించారు. మరోవైపు తిలక్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు.. కాగా, గతంలోనూ కొందరు ఖైదీలు జైళ్లలో మృతిచెందిన ఘటనలు ఉన్నాయి.. వీటిపై జైళ్లశాఖ అధికారులు తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.. కొన్ని ఘటనలపై విచారణ కూడా జరిగిన సందర్భాలు లేకపోలేదు.
Read Also: Good News to Contract Employees: కాంట్రాక్ట్ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!