Site icon NTV Telugu

MLA Defection Case: ఇదే స్పీకర్ కు చివరి అవకాశం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Court

Court

MLA Defection Case: తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు ఇదే చివరి అవకాశం అంటూ కోర్టు స్పష్టమైన హెచ్చరికలు చేసింది. ఇప్పటికే తగినంత సమయం ఇచ్చామని, ఈలోపే నిర్ణయం తీసుకోవాల్సి ఉండేదని ధర్మాసనం పేర్కొంది. ఇకపై కూడా నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తే తగిన పరిణామాలు తప్పవని సుప్రీంకోర్టు స్పీకర్‌కు హెచ్చరించింది. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

Vijay Sethupathi: బిచ్చగాడు పాత్రలో విజయ్ సేతుపతి.. స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్, ఫస్ట్ లుక్‌ విడుదలMSVG 4 days Collcetions: థియేటర్లలో హౌస్‌ఫుల్స్.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ 4 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?

Exit mobile version