SRH vs KKR: క్లాసెన్ హాఫ్ సెంచరీ.. కోల్‌కతా టార్గెట్ 227 పరుగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా నేడు (ఏప్రిల్ 2) కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 08 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు 227 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్ జట్టు తరఫున హెన్రిచ్ క్లాసెన్ అత్యధికంగా 52 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కలిసి 5.4 ఓవర్లలో 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హెడ్ 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 46 పరుగులు చేశాడు. కార్తిక్ త్యాగి హెడ్ వికెట్ తీశాడు.
Also Read:Good Friday: ఏసుక్రీస్తుకు శిలువ వేసిన రోజు.. గుడ్ ఫ్రైడే ఎందుకు ‘‘గుడ్’’..
Also Read
- RCB Brand Value: ఐపీఎల్లో ఆర్సీబీ ఆల్ టైమ్ రికార్డ్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ ఫ్రాంచైజీగా..
- JC Prabhakar Reddy: భిక్షగాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.. తాడిపత్రిలో జేసీ కొత్త ప్లాన్.. డెడ్‌లైన్ పెట్టి మరి..!
- Abhijeet Dipke: ప్రధాని పదవి వదిలి ఇన్ఫ్లూయెన్సర్ అవ్వండి: మోదీపై అభిజిత్ దీప్కే సెటైర్లు
- Assam Floods: అస్సాంలో ముంచెత్తిన వరదలు.. 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
కెప్టెన్ ఇషాన్ కిషన్ పెద్దగా ఏమీ చేయలేక 14 పరుగులు చేసి బ్లెస్సింగ్ ముజరబాని బౌలింగ్‌లో అవుటయ్యాడు. 9వ ఓవర్లో ముజరబాని అభిషేక్‌ను కూడా ఔట్ చేశాడు. అభిషేక్ 21 బంతుల్లో 4 సిక్సర్లు, 4 ఫోర్లతో 48 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అనికేత్ వర్మ పెద్దగా రాణించలేక, కేవలం 1 పరుగుకే అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి ఐదవ వికెట్‌కు 82 పరుగులు జోడించారు. నితీష్ 24 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 39 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
Jacqueline Fernandez: 62 ఏళ్ల కల్ట్ హారర్ థ్రిల్లర్ కు రీమేక్?.. జాక్వెలిన్‌కు మరో భారీ అవకాశం!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
RCB Brand Value: ఐపీఎల్లో ఆర్సీబీ ఆల్ టైమ్ రికార్డ్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ ఫ్రాంచైజీగా..
-
JC Prabhakar Reddy: భిక్షగాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.. తాడిపత్రిలో జేసీ కొత్త ప్లాన్.. డెడ్‌లైన్ పెట్టి మరి..!
-
Maharani Season 5: ఐదేళ్లుగా ఓటీటీని ఏలుతున్న పొలిటికల్ థ్రిల్లర్.. ఇప్పుడు ఐదో సీజన్‌కు కౌంట్‌డౌన్!
ట్రెండింగ్
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!