Maharashtra: మహారాష్ట్రలో వింత ఘటన.. కార్పెట్‌పై తారు రోడ్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో వింత ఘటన ఒకటి జరిగింద. తారు రోడ్డును కొంతమంది వ్యక్తులు చేతులతో అమాంతం ఎత్తి వేశారు. కొత్తగా వేసిన ఈ రోడ్డు అట్టముక్కలా పైకి రావడంతో అందరు విచిత్రంగా చూశారు. ఈ విషయాన్ని సదరు గ్రామస్తులు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయటంతో వైరల్ గా మారింది. జల్నా జిల్లాలోని అంబాద్ తాలూకాలోని కర్జాత్-హస్త్ పోఖారీలో ఘటన జరిగింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద ఈ రహదారిని నిర్మించారు.
Also Read : Airforce Practice Mission: సత్తా చాటిన భారత వైమానిక దళం.. పాకిస్థాన్-చైనాలకు గట్టి దెబ్బ
Also Read
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
అయితే రోడ్డు మీద కార్పెట్‌ను బేస్మెంట్ లాగా పరిచి దానిపై ఈ రోడ్డును వేశారు. స్థానిక కాంట్రాక్టర్ ఈ రహదారిని వేశాడు. దీనిని గుర్తించిన గ్రామస్థులు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఫేక్ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్‌పై మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్షానికి ఈ పనులు సాక్ష్యంగా నిలిచాయంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు వేసి నాలుగు రోజులే అవుతుందని.. ఈ విధంగా చేతులతో లేపితే లేచిపోయే రోడ్లను గతంలో ఎన్నడూ చూడలేదంటున్నారు గ్రామస్థులు ఫైరర్ అవుతున్నారు. కంట్రాక్టర్లు రాత్రికి రాత్రి ఇలాంటి రోడ్లు వేసి.. చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు చేశారు. దీనిని ఆమోదించిన ఇంజనీర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Also Read : Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై కీలక సమావేశం.. 2024 జూన్ కల్లా..
అయితే కాంట్రాక్టర్ మాటలు మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి. రోడ్డు నిర్మాణం కోసం జర్మన్ టెక్నాలజీని ఉపయోగించినట్లు అతను వెల్లడించాడు. రోడ్డుపై కార్పెట్ వేసి.. దానిపై తారు రోడ్డు నిర్మాణం చేసినట్లు చెబుతున్నాడు. మొత్తానికి ఫేక్ రోడ్డుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా 63.32 లక్షల కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్‌తో భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. అయినా దేశంలో ఇంకా కొన్ని గ్రామాలకు సరైన రోడ్డు మార్గాలు లేవు.
తాజావార్తలు
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!