US Storm: అమెరికాలో తుఫాన్ విధ్వంసం.. 22 మంది మృతి, అంధకారంలో 5 లక్షల మంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Storm In US: అమెరికాలోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌లను భారీ తుఫాన్ కుదిపేస్తుంది. నాలుగు రాష్ట్రాల్లో తుఫాను కారణంగా 22 మంది మరణించడంతో పాటు వందలాది భవనాలు ధ్వంసమయ్యాయి. అర్కాన్సాస్‌లో ఎనిమిది మంది, టెక్సాస్‌లో ఏడుగురు, కెంటుకీలో నలుగురు, ఓక్లహోమాలో ఇద్దరు మరణించారు అని అధికారులు తెలిపారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Read Also: Ramcharan : ఆ తమిళ్ స్టార్ డైరెక్టర్ తో రాంచరణ్ మూవీ..?
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
కాగా,ఈ తుఫాను కారణంగా సోమవారం రాత్రి విద్యుత్ సేవలో అంతరాయంతో టెక్సాస్, కాన్సాస్, మిస్సౌరీ, అర్కాన్సాస్, టెన్నెస్సీ, కెంటుకీలలో నాలుగు లక్షల 70 వేల మందికి పైగా ప్రజలు విద్యుత్తు లేకుండా ఉండవలసిన పరిస్థితి ఏర్పాడింది. తుఫాన్ ధాటికి అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. అలాగే, జార్జియా, సౌత్ కరోలినాలోని కొన్ని ప్రాంతాలు సోమవారం మధ్యాహ్నం వరకు తీవ్రమైన తుఫాన్ హెచ్చరికలో ఉన్నాయని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది. వాతావరణ సేవ కూడా ఒహియో, టేనస్సీ లోయలలో సుడిగాలి గురించి హెచ్చరికలు జారీ చేసింది. టోర్నడోల కారణంగా బలమైన గాలులు, బేస్‌బాల్‌లంత పెద్ద వడగళ్ళు, అలాగే కుండపోత వర్షాలు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని తుఫాను అంచనా కేంద్రం వెల్లడించింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..