Stampede At Railway Station: రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట.. పలువురికి గాయాలు
- ముంబైలోని బాంద్రా టెర్మినస్‌లో.
- ఆదివారం ఉదయం భారీగా జనం రావడంతో తొక్కిసలాట.
- తొక్కిసలాట జరిగి 9 మందికి గాయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stampede At Bandra Railway Station: ఆదివారం ఉదయం ముంబైలోని బాంద్రా టెర్మినస్‌లో భారీగా జనం రావడంతో తొక్కిసలాట జరిగింది. దీపావళి, ఛత్ పూజ సందర్భంగా.. ప్రజలు తమ ఇళ్లకు బయలుదేరుతుండగా, పెద్ద సంఖ్యలో గుమిగూడారు. దీని కారణంగా తొక్కిసలాట జరిగింది. నేటి ఉదయం ముంబైలోని బాంద్రా టెర్మినస్‌లో భారీగా జనం రావడంతో తొక్కిసలాట జరిగింది. దీపావళి సందర్భంగా, ప్రజలు తమ ఇళ్లకు చెరువువడానికి వెళ్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. దీని కారణంగా తొక్కిసలాట జరిగి 9 మంది గాయపడ్డారు.
Read Also: Karnataka: 1500 ఎకరాల భూమిపై వక్ఫ్ బోర్డు వాదనతో దిక్కుతోచని స్థితిలో రైతులు
Also Read
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
ఆదివారం ఉదయం బాంద్రా టెర్మినస్, బాంద్రా (ఇ) ప్లాట్‌ఫారమ్ నంబర్ 1పై తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అయితే ఇద్దరి పరిస్థితి కాస్త ఆందోళన కరంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కూడా పరిస్థితిని అదుపు చేయలేకపోయినంత జనం భారీగా తరలివచ్చారు. ఈ సంఘటన తెల్లవారుజామున 2.25 గంటల ప్రాంతంలో జరిగింది. బాంద్రా గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు (రైలు నంబర్ 22921) ముంబై రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే, ప్రజలు అందులో ఎక్కడానికి పోటెత్తారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది.
Read Also: Rammohan Naidu: విజయవాడ-విశాఖ మధ్య ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులు.. ప్రారంభించిన కేంద్ర మంత్రి
తాజావార్తలు
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!