SSC GD Exam 2026: నిరుద్యోగులకు అలర్ట్.. SSC GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?
- SSC GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష వాయిదా
- కొత్త పరీక్ష తేదీలను SSC అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inలో త్వరలో ప్రకటిస్తారు
- ఈ నియామకానికి పరీక్ష ఫిబ్రవరి 23న జరగాల్సి ఉండగా వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSC GD రిక్రూట్‌మెంట్ 2026 పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు బిగ్ అలర్ట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామకానికి సంబంధించిన పరీక్ష ఫిబ్రవరి 23న జరగాల్సి ఉంది, కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. నోటిఫికేషన్‌లోని వివరాల ప్రకారం, కొత్త పరీక్ష తేదీలను SSC అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inలో త్వరలో ప్రకటిస్తారు. ఈ నియామక పరీక్షకు అభ్యర్థులకు సెల్ఫ్-స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం లేదని SSC పేర్కొంది. SSC ఇప్పుడు పరీక్షా కేంద్రాలు, నగరాలను కేటాయిస్తుంది.
Also Read:Twin Brothers: కవల సోదరుల ‘కవల’ మార్కులు.. JEE మెయిన్స్ లో 100 పర్సంటైల్
Also Read
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
సిటీ స్లిప్, అడ్మిట్ కార్డ్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి?
SSC GD రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ దరఖాస్తుదారులకు పరీక్షకు 8 నుండి 10 రోజుల ముందు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. SSC GD అడ్మిట్ కార్డ్ 2026 పరీక్ష తేదీకి 2 నుండి 3 రోజుల ముందు విడుదల అవుతుంది. అభ్యర్థులు విడుదలైన వెంటనే వారి లాగిన్ వివరాలను నమోదు చేయడం ద్వారా అడ్మిట్ కార్డ్ లేదా సిటీ స్లిప్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Also Read:కొత్త డిజైన్, స్మూత్ యానిమేషన్లతో Android 17 Beta.. ఎలా ఇన్‌స్టాల్ చేయాలో తెలుసా?
ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 25,487 ఖాళీలను భర్తీ చేస్తారు. పోస్టుల వారీగా నియామక వివరాలు
బిఎస్ఎఫ్ 616 పోస్ట్‌లు
సిఐఎస్ఎఫ్ 14595 పోస్ట్‌లు
సిఆర్‌పిఎఫ్ 5490 పోస్ట్‌లు
ఎస్.ఎస్.బి. 1764 పోస్ట్‌లు
ఐటీబీపీ 1293 పోస్ట్‌లు
ఎఆర్ 1706 పోస్ట్‌లు
ఎస్.ఎస్.ఎఫ్. 23 పోస్ట్‌లు
తాజావార్తలు
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!