VDxShouryuv : జూనియర్ ఎన్టీఆర్ కథతో విజయ్ దేవరకొండ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్‌తో అనుకున్న కథతో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నాడా? అంటే అవుననే మాట వినినిస్తోంది. ‘హాయ్ నాన్న’ వంటి ఎమోషనల్ హిట్ తర్వాత దర్శకుడు శౌర్యువ్ తన తదుపరి చిత్రాన్ని విజయ్ దేవరకొండతో చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ కథను శౌర్యువ్ ముందుగా ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. నిజానికి ‘హాయ్ నాన్న’ విడుదలైన తర్వాత శౌర్యువ్ ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను ఎన్టీఆర్‌కు వినిపించినట్టుగా వార్తలు వచ్చాయి.
కథ నచ్చడంతో ఎన్టీఆర్ కూడా ఆసక్తి చూపించాడని కానీ అప్పటికే ఆయన చేతిలో ‘దేవర’, ‘వార్ 2’, ప్రశాంత్ నీల్ సినిమాలు ఉండటంతో శౌర్యువ్‌ను వెయిటింగ్ మోడ్‌లో పెట్టాడనే టాక్ వచ్చింది. దీంతో.. శౌర్యువ్ అదే కథను విజయ్ దేవరకొండకు వినిపించగా ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. అయితే విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా శౌర్యువ్ ఈ స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇది కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా బలమైన ఎమోషన్స్ కలగలిసిన చిత్రమని సమాచారం. ‘హాయ్ నాన్న’ నిర్మించిన వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థే ఈ భారీ ప్రాజెక్ట్‌ను కూడా నిర్మించనుంది. ప్రస్తుతం విజయ్ తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే గతంలో గౌతమ్ తిన్ననూరితో విజయ్ చేసిన కింగ్డమ్ స్టోరీ కూడా.. మొదట రామ్ చరణ్ చేయాల్సింది. కానీ కుదరలేదు. ఇప్పుడు ఎన్టీఆర్‌తో అనుకున్న కథతో సినిమా అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..