Site icon NTV Telugu

Srisailam Temple: శ్రీశైలం ఈవో డి.పెద్దిరాజు బదిలీ

Srisailam

Srisailam

Srisailam Temple: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం ఈవో డి.పెద్దిరాజును బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెద్దిరాజును తన మాతృ సంస్థకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. శ్రీశైలం ఇంచార్జి ఈఓగా అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన పెద్దిరాజు డిప్యూటేషన్‌పై ఏడాది నుంచి శ్రీశైలం ఆలయ ఈవోగా విధులు నిర్వహిస్తున్నారు.

Read Also: Minister Satya Kumar Yadav: మంత్రి లోకేష్‌కు మంత్రి సత్యకుమార్ యాదవ్ వినతి

Exit mobile version