Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Srh Vs Csk Ipl 2024 Held Today At Rajiv Gandhi International Stadium Hyderabad By Today

SRH Vs CSK IPL 2024: సొంతగడ్డపై సన్‌రైజర్స్ మరోసారి విజృంభిస్తుందా..?!

Published Date :April 5, 2024 , 7:36 am
By Kothuru Ram Kumar
SRH Vs CSK IPL 2024: సొంతగడ్డపై సన్‌రైజర్స్ మరోసారి విజృంభిస్తుందా..?!
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 2024లో భాగంగా ఏప్రిల్ 5న జరుగుతున్న మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ తో పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ఫామ్‌ లో ఉన్న జట్లలో ఒకటి. రుతురాజ్ గైక్వాడ్ అండ్ కో మూడు గేమ్‌ లు అడ్డాగా., వాటిలో రెండు గెలిచారు. వారి చివరి గేమ్‌ లో మాత్రమే ఓటమి ఎదురైంది. విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 పరుగుల తేడాతో సీఎస్‌కేపై విజయం సాధించింది. అయితే, ధోని ఈ సంవత్సరం మొదటిసారి బ్యాటింగ్‌ కు రావడంతో చెన్నై అభిమానులు ఆటను ఆస్వాదించారు. ధోని కేవలం 16 బంతుల్లోనే 37 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాని, అప్పటికే మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలోకి వెళ్ళింది.

Also Read: Ajith Natarajan Birthday: నట్టు బర్త్ డే పార్టీకి వచ్చి సడన్ సప్రైజ్ ఇచ్చిన స్టార్ హీరో..!

మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ తన మొదటి మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయి ఉంది. ఇక రెండవ మ్యాచ్లో, ముంబై ఇండియన్స్ పై 20 ఓవర్లలో 277-3 స్కోర్ చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల రికార్డులను బద్దలు కొట్టి, 31 పరుగుల తేడాతో గేమ్‌ ను గెలుచుకుంది. అయితే, ఇక మూడో గేమ్‌ లో గుజరాత్ టైటాన్స్ తో మళ్లీ ఓడిపోయారు. ఇక ఈ మ్యాచ్ లో ప్లేయింగ్ XI ఆటగాళ్ల విషయానికి వస్తే..

Also Read: GT vs PBKS: ఉత్కంఠపోరులో గుజరాత్ పై పంజాబ్ గెలుపు..

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (wk), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (c), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ లను అంచనా వేయొచ్చు. అలాగే..

చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో రుతురాజ్ గైక్వాడ్ (c), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, MS ధోని (WK), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతీషా పతిరణ, మహేశ్ తీక్షణలను అంచనా వేయొచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • chennai super kings
  • CRICKET ZONE OVERVIEW
  • CSK
  • hyderabad
  • indian premier league

తాజావార్తలు

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Nagarjuna: ‘కింగ్ 100’ స్టోరీ పై హింట్ ఇచ్చిన నాగార్జున..!

  • Director Ranjith: హీరోయిన్‌పై లైంగిక వేధింపులు.. దర్శకుడు రంజిత్ అరెస్ట్

  • Sai Rajesh :మెగాస్టార్ సినిమాలకు మణిశర్మ ప్లస్ పాయింట్..

  • Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆ అదృష్టం ఉందా?

ట్రెండింగ్‌

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions