Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl 2026 Sreesanth Touches Yuvraj Singh Feet In Emotional Reunion Video Goes Viral

Sreesanth touches Yuvraj Feet: యువరాజ్ సింగ్ పాదాలకు నమస్కరించిన శ్రీశాంత్.. వీడియో వైరల్

Published Date :May 12, 2026 , 7:25 am
By Kothuru Ram Kumar
Sreesanth touches Yuvraj Feet: యువరాజ్ సింగ్ పాదాలకు నమస్కరించిన శ్రీశాంత్.. వీడియో వైరల్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Sreesanth touches Yuvraj feet: మాజీ టీమిండియా ఆటగాడు శ్రీశాంత్ మరోసారి తన వినయంతో అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ను కలిసిన సందర్భంగా ఆయన పాదాలకు నమస్కరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొచ్చి సమీపంలోని గోల్ఫ్ వ్యూ క్లబ్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆ వీడియోలో శ్రీశాంత్ ఎంతో ఆప్యాయంగా యువరాజ్‌ను పలకరిస్తూ, “యువీ భాయ్.. మీ పాదాలకు నమస్కారం” అని చెప్పడం కనిపించింది. అంతేకాదు గోల్ఫ్ సెషన్‌కు శుభాకాంక్షలు కూడా తెలిపాడు.

ఇటీవల యువరాజ్ సింగ్ గోల్ఫ్ ఆటను బాగా ప్రోత్సహిస్తున్నాడు అలాగే ఆడుతున్నాడు కూడా. పలుచోట్ల గోల్ఫ్ ఈవెంట్లలో పాల్గొంటూ ఆటపై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల రిషబ్ పంత్ కూడా యువరాజ్‌కు ప్రత్యేకంగా గోల్ఫ్ క్లబ్‌ను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే శ్రీశాంత్, యువరాజ్ మధ్య అనుబంధం చాలా ఏళ్ల నాటిది. ఇద్దరూ కలిసి భారత్‌కు 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్‌లో కూడా ఒకే జట్టుకు ఆడిన వీరిద్దరూ అప్పటి నుంచి మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు.

Also Read

  • Preity Zinta: శ్రేయాస్ అయ్యర్ ఒంటిచేతితో కొట్టిన సిక్సర్‌.. సొట్టబుగ్గల సుందరి ఫిదా..
  • Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్‌ తీరును ఎండగట్టిన ట్రంప్
  • Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
  • PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
Add as a preferred
source on google

తన కెరీర్ ప్రారంభ దశలో యువరాజ్ ఎంతో సహాయం చేశాడని శ్రీశాంత్ అనేకసార్లు చెప్పాడు. 2008 ఐపీఎల్‌లో జరిగిన ‘స్లాప్‌ గేట్’ వివాద సమయంలో కూడా యువరాజ్ సింగ్, శ్రీశాంత్‌కు మద్దతుగా నిలిచాడు. ఆ ఘటనను అప్పట్లో “చాలా దారుణం.. అస్సలు అంగీకరించలేనిది” అంటూ తీవ్రంగా విమర్శించాడు కూడా. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు మాజీ క్రికెటర్ల మధ్య ఉన్న బంధం అభిమానులను ఆకట్టుకుంటోంది. శ్రీశాంత్ చూపిన గౌరవం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.

S. Sreesanth touching the feet of Yuvraj Singh.❤️

The love and respect he has for his teammates is truly special. 🫶🏻 pic.twitter.com/zRPsJGItlx

— Rohan💫 (@rohann__45) May 11, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • India cricket legends
  • sreesanth
  • Sreesanth emotional gesture
  • Sreesanth touches Yuvraj feet
  • viral video

తాజావార్తలు

  • Sreesanth touches Yuvraj Feet: యువరాజ్ సింగ్ పాదాలకు నమస్కరించిన శ్రీశాంత్.. వీడియో వైరల్

  • Peddi : స్క్రీన్‌పై రామ్ చరణ్ కనిపించడు.. కేవలం ‘పెద్ది’ మాత్రమే కనిపిస్తాడు: అనంత శ్రీరామ్

  • Axar Patel: “వాళ్లే మ్యాచ్ గెలిపించారు”.. ఢిల్లీ చారిత్రక విజయంపై అక్షర్ పటేల్ ఫుల్ హ్యాపీ

  • Preity Zinta: శ్రేయాస్ అయ్యర్ ఒంటిచేతితో కొట్టిన సిక్సర్‌.. సొట్టబుగ్గల సుందరి ఫిదా..

  • PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్‌పై ఉత్కంఠభరిత గెలుపు.!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions