Sreesanth Challenges Harbhajan: “దమ్ముంటే రింగ్‌లోకి రా.!” హర్భజన్ సింగ్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sreesanth Challenges Harbhajan: టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మలయాళీ క్రికెటర్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో జాతీయ జట్టుకు ఆడడానికి దూరమయ్యాడు. శ్రీశాంత్ ఆటగాడై కంటే కాంట్రవర్సరీ పనులతోనే వార్తల్లో ఎక్కువగా నిలిచేవాడు. తాజాగా మరోసారి ఇలాంటి కాంట్రవర్సరీ మాటల ద్వారానే మరోసారి చర్చల్లో నిలిచారు. తాజగా ‘ది లల్లన్‌టాప్’ టాక్ షోలో పాల్గొన్న ఆయన.. తన మాజీ సహచర ఆటగాడు హర్భజన్ సింగ్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా బహిరంగంగా సవాలు విసిరారు.
గతంలో ఐపీఎల్ (IPL) మ్యాచ్ సందర్భంగా జరిగిన వివాదాస్పద ‘చెంపదెబ్బ’ సంఘటనను గుర్తు చేస్తూ.. శ్రీశాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో చేతిలో క్రికెట్ బాల్ పట్టుకుని, వెనుక స్క్రీన్‌పై ఉన్న హర్భజన్ ఫోటోను చూపిస్తూ.. “నీకు నిజంగా దమ్ముంటే నాతో రింగ్‌లోకి రా, అక్కడ తేల్చుకుందాం” అని సవాలు విసిరారు. తాను ప్రస్తుతం ‘బేర్ నకిల్ ఫైటింగ్ లీగ్’ (Bare Knuckle Fighting League) తో సంబంధం కలిగి ఉన్నానని.. కోనర్ మెక్‌గ్రెగర్ వంటి అంతర్జాతీయ ఫైటర్లతో కలిసి పనిచేస్తున్నానని శ్రీశాంత్ అన్నారు.
Also Read
- SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
- Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
- Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
- Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
కేవలం యాడ్ లలో నటించడం కాకుండా.. నిజంగా నీకు ఆత్మగౌరవం ఉంటే రింగ్ లోకి వచ్చి పోటీ పడాలని హర్భజన్‌కు సవాల్ విసిరాడు. మలయాళీలు, సర్దార్ల గౌరవార్థం ఈ సవాలును స్వీకరించాలంటూ శ్రీశాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Sreesanth's open challenge to Harbhajan for a ring fight 💀
If you've got the guts, Bhajji, step into the ring. Enough with the ads.. pic.twitter.com/VQV5f7E1La
— Kohlistic🔥 (@Kohlistic18) June 18, 2026
తాజావార్తలు
-
SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
-
Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
-
Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
-
Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
-
Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!