బుల్లి తెర రాములమ్మ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ హాట్ యాంకర్ భావిస్తోంది.. సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు ఫాలోయింగ్ కుడా ఎక్కువే.. ఇక ఫ్యాన్స్ కోసం ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. తాజాగా పర్పుల్ కలర్ డ్రెస్సులో పరువాల విందు చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ హాట్ యాంకర్ భావిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది..తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా నిలిచాడు..
ఈ అమ్మడు చివరగా క్రేజి అంకుల్స్.. అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది.. పర్పుల్ కలర్ డ్రెస్సులో పరువాల విందు చేస్తూ పిచ్చెక్కించే విధంగా ఎక్స్ పోజ్ చేస్తోంది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన అందాలపై అదిరిపోయే నెక్లెస్ పెట్టి మరింతగా టెంప్ట్ చేస్తోంది.. ఇక ప్రస్తుతం వరుస టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంది..