Vishnu Vinyasam Teaser: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు. ఈ హీరో మరోసారి తన మార్క్ కామెడీ, ఎంటర్టైన్మెంట్‌తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సుమారు 2 నిమిషాలు ఉన్న ఈ టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్‌గా సాగింది. టీజర్‌లో శ్రీవిష్ణు నటన,…