Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Squid Game Actor O Yeong Su Found Guilty In Sexual Harassment Case

O Yeong Su: ప్రముఖ నటుడుకి జైలు శిక్ష

Published Date :April 4, 2025 , 3:55 pm
By Kothuru Ram Kumar
  • ప్రముఖ నటుడు ఓ యోంగ్ సు (O Yeong Su)కు జైలు శిక్ష.
  • ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెబ్‌సిరీస్ 'స్క్విడ్ గేమ్' లో కీలక పాత్ర
  • జూనియర్ ఆర్టిస్ట్‌ను లైంగికంగా వేధించారని ఆయనపై ఆరోపణలు
  • దోషిగా తేలడంతో ఏడాది జైలు శిక్ష ఖరారు.
O Yeong Su: ప్రముఖ నటుడుకి జైలు శిక్ష
  • Follow Us :
  • google news
  • dailyhunt

O Yeong Su: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెబ్‌సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ లో కీలక పాత్ర పోషించిన కొరియన్ నటుడు ఓ యోంగ్ సు (O Yeong Su) 80 ఏళ్ల వయస్సులోనూ తన అద్భుతమైన నటనతో మెప్పించాడు. అయితే, ఓ లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలాడు. ఇటీవల తనపై నమోదైన కేసు కారణంగా వివాదాల్లో చిక్కుకున్నారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, ఓ యోంగ్ సు సినీ పరిశ్రమలో దాదాపు 50 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. అయితే, కొన్ని సంవత్సరాల క్రితం ఓ జూనియర్ ఆర్టిస్ట్‌ను లైంగికంగా వేధించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో బాధితురాలు కోర్టును ఆశ్రయించి తన కెరీర్‌ పాడయిపోయిందని, జీవనాధారాన్ని కోల్పోయానని వాదించింది.

Read Also: 28 Degree Celsius Review: 28 డిగ్రీ సెల్సియస్ రివ్యూ..ఆరేళ్ళ క్రితం సినిమా ఎలా ఉంది?

అయితే, కోర్టు విచారణ సందర్భంగా తాను ఎలాంటి తప్పు చేయలేదని ఓ యోంగ్ సు పేర్కొన్నారు. అయితే, పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా తనను తాను సమర్థించుకోవడం గమనార్హం. కోర్టు ఇరు పక్షాల వాదనలు, అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలను పరిశీలించి తనను దోషిగా ప్రకటిస్తూ ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు కొరియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఓ యోంగ్ సు ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • K-drama
  • Korean Actor
  • O Yeong-su
  • sexual harassment case

తాజావార్తలు

  • Mrunal Thakur : డెకాయిట్‌లో రిస్కీ యాక్షన్ స్టంట్స్ చేశా!

  • CM Chandrababu Anantapur Visit: నేడు అనంతపురం జిల్లాలో సీఎం పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

  • Dhurandhar 2: ధురంధర్-2 సినిమా వీక్షించిన పాక్ మాజీ ప్రధాని..రియాక్షన్ ఇదే!

  • RCB 5 Records: డివిలియర్స్ రికార్డును సమం చేసిన టిమ్ డేవిడ్.. 250 పరుగులతో 5 రికార్డులు నెలకొల్పిన ఆర్‌సిబి

  • Tirumala Hundi Issue: శ్రీవారికి చెల్లని నోట్ల పంచాయతీ

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions