SPY Movie OTT: నెల తిరగకుండానే.. ఓటీటీలోకి వచ్చేసిన ‘స్పై’ మూవీ! స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nikhil SPY Movie Streaming on Amazon Prime Video From July 27: టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాగా.. రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్, సాన్య ఠాకూర్ కథానాయికలు కాగా.. మకరంద్ దేశ్ పాండే, అభినవ్ గోమఠం ముఖ్యమైన పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య జూన్ 29న థియేటర్లలో స్పై సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా రూపొందిన స్పై సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అనుకోలేక పోయింది. అయితే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీలో స్ట్రీమింగ్కు ఈ సినిమా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ వేదికగా గురువారం (జులై 27) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ మరియు హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో చూడని ఫాన్స్ ఓటీటీలో ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
జై వర్ధన్ (నిఖిల్) రా ఏజెంట్. శ్రీలంకలో అతడు పనిచేస్తుంటాడు. భారతదేశంపై దాడి ప్రయత్నాల్లో ఉన్న ఉగ్రవాది ఖదీర్ ఖాన్ చనిపోయాడని భావిస్తారంతా. అయితే ఖదీర్ ఖాన్ నుంచి నష్టం కొనసాగుతూనే ఉంటుంది. చనిపోయాడనుకున్న ఖదీర్ కోసం జై రంగంలోకి దిగుతాడు. మరి ఖదీర్ దొరికాడా? లేదా?.. జై తన అన్న సుభాష్ (ఆర్యన్ రాజేశ్)ని చంపిన వాళ్లని ఎలా కనుక్కున్నాడు?, ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ అదృశ్యం వెనకున్న రహస్యానికీ సంబంధం ఏంటి? అనేదే ఈ సినిమా కథ.
Also Read: WI vs IND 1st ODI: నేడు భారత్, విండీస్ తొలి వన్డే.. అందరిచూపు అతడిపైనే!
Also Read: Gold Today Price: బంగారం ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు!
#SpyMovie now streaming in @PrimeVideo #NikhilSiddharth #Spy pic.twitter.com/FRJmfwcRf3
— Matters Of Movies (@MattersOfMovies) July 26, 2023
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!