Gold Today Price: బంగారం ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Today Price 27th July 2023 in Hyderabad: బంగారం ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. నిన్న తగ్గిన పసిడి ధర నేడు పెరిగింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (జులై 27) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,160గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 150.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 160 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం రేటు ఎంతుందో ఇప్పుడు చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,320గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,520లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,570 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,160గా కొనసాగుతోంది.
Also Read
మరోవైపు వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర గురువారం రూ. 77,400లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 400 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 77,400గా ఉండగా.. చెన్నైలో రూ. 80,400గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,500 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 80,400లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,400ల వద్ద కొనసాగుతోంది.
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read: Dear Comrade: రిలీజ్ అయినప్పుడు ప్లాప్ అని .. ఇప్పుడు కల్ట్ క్లాసిక్ అంటారేంటిరా బాబు
తాజావార్తలు
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!