Rubyglow Pineapple : వామ్మో.. ఈ ఫైనాఫిల్ ఒకదాని ధర ఎన్ని వేలో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాదారణంగా ఫైనాఫిల్ ఒక దాని ధర మహా అయితే ఎంత ఉంటుంది.. వందో లేదా రెండు వందలు ఉండొచ్చు.. కానీ వేలు ఉండటం ఎప్పుడైనా విని ఉండరు.. కానీ పైన కనిపిస్తున్న ఫైనాఫీల్ ధర వేలల్లో ఉంటుందట.. అంత ఆ పండులో ఉండే ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమెరికాలోని ఒక ప్రత్యేక ఉత్పత్తుల దుకాణం పరిమిత ఎడిషన్ ఈ ఫైనాఫిల్ ను అమ్ముతుంది.. ఎరుపు రంగులో ఉండే పై తొక్క కారణంగా దీనికి రూబిగ్లో అని పేరు పెట్టారు.. ఈ పండు ఒకదాని ధర $395.99 మన కరెన్సీ లో రూ. 33073 వసూలు చేస్తున్నారు. ఈ పైనాపిల్‌ను సామాన్యులకు కాకుండా ప్రీమియం పండ్లను కొనుగోలు చేసే వారికి మాత్రమే అందిస్తున్నారు.. ఈ కాయలో ఉన్న ప్రత్యేకతలను కూడా ఒకసారి చూద్దాం..
Also Read
- Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
- WWDCలో పొరపాటున 'ఫోల్డబుల్ ఐఫోన్' వివరాలు లీక్ చేసుకున్న Apple.!
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్‌పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
ఈ పండు చూడటానికి ఎరుపు రంగులో ఉంటుంది.. ఇది ఎర్రటి తొక్క, గుజ్జు మామిడికాయలా పసుపు రంగులో ఉంటాయి. అమెరికాలోని ప్రముఖ ఆహార నిపుణుడిగా పరిగణించబడుతున్న డెల్ మోంటే ఈ పండును అభివృద్ధి చేయడానికి దాదాపు 15 పరిశోధనలు జరిపినట్లు తెలుస్తుంది..ఈ పండు చాలా ఖరీదైనది కావడంతో ధనవంతులు మాత్రమే దీన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తుంది.. ఈ రకం పండ్లు ఈసారి 5 వేలు, వచ్చే ఏడాది 3 వేల పైనాపిళ్లు అమ్ముడవుతాయని అంచనా.. ఈ పండు ధర తో పాటుగా రుచితో పాటుగా పోషకాలు కూడా బాగా ఉండటంతో ఎక్కువగా దీన్ని కొనుగోలు చేస్తున్నారు..
తాజావార్తలు
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
-
Ruturaj Gaikwad: సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే.. రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Hyderabad Crime : మల్కాజ్‌గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
-
Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?