సాదారణంగా ఫైనాఫిల్ ఒక దాని ధర మహా అయితే ఎంత ఉంటుంది.. వందో లేదా రెండు వందలు ఉండొచ్చు.. కానీ వేలు ఉండటం ఎప్పుడైనా విని ఉండరు.. కానీ పైన కనిపిస్తున్న ఫైనాఫీల్ ధర వేలల్లో ఉంటుందట.. అంత ఆ పండులో ఉండే ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. అమెరికాలోని ఒక ప్రత్యేక ఉత్పత్తుల దుకాణం పరిమిత ఎడిషన్ ఈ ఫ�