Speaker Prasad: నితిన్ గడ్కరీని కలిసిన స్పీకర్.. నిధులు మంజూరు చేయాలని వినతి
- కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
- వికారాబాద్ నియోజకవర్గంలోని మూడు రాష్ట్ర రోడ్లను..
- జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని కోరిన స్పీకర్
- నియోజకవర్గంలోని 7 రోడ్లకు నిధులు మంజూరు చేయాలని వినతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కలిశారు. ఈ రోజు అధికార నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. వికారాబాద్ నియోజకవర్గంలోని అత్యంత ముఖ్యమైన మూడు రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ కోరారు. అదే విధంగా.. నియోజకవర్గంలోని 7 రోడ్లకు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ స్కీమ్ (CRIF) పరిధిలో నిధులను మంజూరు చేసి నిధులను విడుదల చేయాలని స్పీకర్ కోరారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన వారిలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి ఉన్నారు.
Read Also: CM Chandrababu: నామినేటెడ్ పోస్టుల భర్తీ.. సామాన్య కార్యకర్తలకు టీడీపీ పెద్దపీట..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
● జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని కోరినవి…
1. కోకాపేట ORR జంక్షన్- శంకరపల్లి-మోమిన్ పేట- మర్పల్లి- బుదేరా రోడ్డు (80KMs).
2.తాండూరు-పెద్దముల్-కోటపల్లి-మోమిన్ పేట-సదాశివపేట రోడ్డు (63.20KM)
3. వికారాబాద్-మోమిన్ పేట రోడ్డు (19.60 KM).
● CRIF పథకం క్రింద నిధులు మంజూరు చేయాలని కోరినవి..
1. తాండూరు-దారూరు రోడ్డు (Rs. 45 కోట్లు).
2. కొత్తగడి -బంట్వారం రోడ్డు (Rs. 50 కోట్లు).
3. కేసారం -తురమామిడి రోడ్డు (Rs. 60 కోట్లు)
4. వికారాబాద్ -ధారూర్ రైల్వే స్టేషన్ రోడ్డు ( Rs.55 కోట్లు).
5. బషీరాబాద్ -మైలావర్ రోడ్డు (Rs. 35 కోట్లు).
6. మారేపల్లి- మదనాంతపూర్ రోడ్డు (Rs. 40 కోట్లు)
7. PWD రోడ్డు నుండి బంట్వారం (వయా రాంపల్లి) (Rs. 30 కోట్లు).
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..