Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Sourav Ganguly Comments Gautam Gambhir Attitude Team India Coach Analysis

Sourav Ganguly: “ఇంత కఠినంగా ఉండొద్దు”.. కోచ్ గంభీర్‌కు గంగూలీ కీలక సలహా

Published Date :March 24, 2026 , 10:43 am
By RAMAKRISHNA KENCHE
Sourav Ganguly: “ఇంత కఠినంగా ఉండొద్దు”.. కోచ్ గంభీర్‌కు గంగూలీ కీలక సలహా
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Sourav Ganguly: క్రికెట్‌లో గౌతమ్ గంభీర్ దూకుడు స్వభావం అందరికీ తెలిసిందే. ఆటగాడిగానే కాదు.. కోచ్‌గానూ గంభీర్ దూకుడు ఉంటాడు. ఈ దూకుడు కొన్ని సార్లు అనుకూలంగా పనిచేసింది. అదే సమయంలో మైదానంలో ఘర్షణలకు సైతం దారితీసింది. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సమయంలో విరాట్ కోహ్లీతో ఘర్షణలు జరిగాయి. అయితే.. గంభీర్ దూకుడుపై తాజాగా భారత మాజీ ప్లేయర్ గంగూలీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గంభీర్ తన ఇంత కఠినంగా ఉండాల్సిన అవసరం లేదని భారత దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించారు. సూచనలు చేస్తూనే గంభీర్ టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో నింపిన ఆదర్శాలను గంగూలీ ప్రశంసించారు.

READ MORE: Janasena Meeting: నేడు జనసేన కీలక సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ కళ్యాణ్ భేటీ

Also Read

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
  • Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!
  • PM Modi: బెంగాల్ ఉత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది..
Add as a preferred
source on google

‘రెవ్‌స్పోర్ట్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. గంభీర్‌లోని కొన్ని విషయాలను సమర్థించారు. “గంభీర్ కొంత కఠినంగా ఉండొచ్చు. కానీ పోటీ తత్వం కలిగిన వాడు. గంభీర్ చాలా మంచి మనిషి. ఇంత మొరటుగా లేదా కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. అతడు వ్యక్తికంటే టీమ్‌కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లోనూ ఇదే వాతావరణాన్ని సృష్టించాడు. గంభీర్ నేతృత్వంలో ఇప్పటికే టీమిండియా రెండు టీ20 వరల్డ్ కప్పులు సొంతం చేసుకుంది. అయితే.. అసలు పరీక్ష ముందు ఉంది. 2027లో సౌతాఫ్రికాతో వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ గంభీర్‌కు అతిపెద్ద సవాల్‌గా మారనుంది. అక్కడి పరిస్థితులు కొంత కఠినంగా ఉంటాయి. అతడిని ఇబ్బందులకు గురి చేస్తాయి. టెస్ట్ క్రికెట్‌ విషయానికి వస్తే పిచ్‌పై అతిగా ఆలోచించడం మానుకోవాలి. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌ను ఉదాహరణగా తీసుకుంటే.. స్వదేశంలో స్పిన్‌కు అనుకూలించే టర్నర్ పిచ్‌లపై ఆడాల్సిన అవసరం లేదు. మంచి పిచ్‌లపై ఆడితేనే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి.” అని సూచించారు.

READ MORE: Realme 16 5G: ‘సెల్ఫీ మిర్రర్’, 7,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో.. రియల్‌మీ 5G ఫోన్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cricket controversies India
  • Gambhir coaching style
  • Gautam Gambhir aggression
  • Indian cricket news
  • Sourav Ganguly comments

తాజావార్తలు

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?

  • RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..

  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions