Leopard Poachers Arrested: వేటగాళ్లను పట్టిచ్చిన సోషల్ మీడియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Leopard Poachers Arrested: మహానందిలో చిరుతపులిని చంపిన కేసులో ఏడుగురిని అటవీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అటవీ అధికారులు మాట్లాడుతూ.. నిందితులను అరెస్ట్ చేయడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. ఫ్యాషన్, సెంటిమెంట్ కోసం టాటూ సెంటర్ యజమాని ప్రణవ్ కుమార్ పులి పంజా లాకెట్ వేసుకున్నాడని, ఆ ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలిపారు.
READ ALSO: Madhya Pradesh: 16 ఏళ్ల బాలిక అశ్లీల వీడియో వైరల్.. మధ్యప్రదేశ్‌లో టెన్షన్ టెన్షన్..
Also Read
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
సోషల్ మీడియాలో ప్రణవ్ చేసిన పోస్టింగ్ ఆధారంగా ఆయన టాటూ సెంటర్‌పై పోలీస్ అధికారులతో కలిసి దాడి చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రణవ్ కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా చిరుతపులిని వేటాడిన ఐదుగురు వేటగాళ్ల గుట్టు బయటపడినట్లు వెల్లడించారు. మహానంది క్షేత్రం సమీపంలోని 2023 లో జినశంకర తపోవనం వద్ద మూడేళ్ల క్రితం వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఉచ్చును పెట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఒక చిరుతపులి ఉచ్చులో చిక్కుకుని విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు చెప్పారు. ఆ తర్వాత వేటగాళ్లు చిరుతను కాల్చి, గోర్లను అమ్ముకున్నట్లు వెల్లడించారు. వేటగాళ్లకు అటవీశాఖ వాచ్ మెన్ శేషు సహరించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రణవ్ కుమార్ , శేషులతో పాటు ఐరుగురు వేటగాళ్లను అరెస్ట్ చేసి , 5 పులి గోర్లను స్వాధీనం చేసుకున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.
READ ALSO: KGB కథ తెలుసా.. ఈ ఏజెంట్ ఆ దేశానికి అధ్యక్షుడు అయ్యాడు..
తాజావార్తలు
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్‌కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్‌కు కౌంట్‌డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్‌తో వస్తోన్న అల్లు అర్జున్
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్‌కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!