Drugs Seized: చెన్నై ఎయిర్‌పోర్టులో డ్రగ్స్ గుట్టురట్టు చేసిన స్నైపర్ డాగ్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs Seized in Chennai Airport: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 5.35 కోట్ల రూపాయల విలువ చేసే 1,542 గ్రాముల మెథాక్వలోన్, 644 గ్రాముల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఆఫ్రికా దేశమైన ఉగాండాకు చెందిన లేడీ కిలాడి వద్ద డ్రగ్స్ గుర్తించినట్లు కస్టమ్స్ బృందం వెల్లడించింది. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా హెరాయిన్‌ను కాటన్ బాక్స్‌లో దాచి తరలించే యత్నం చేసింది ఆ కిలాడీ లేడీ.
Ramdev Baba Posters: రామ్‌దేవ్ బాబాపై అసభ్యకర పోస్టర్లు.. ఇద్దరు కార్టూనిస్టులపై కేసు నమోదు
Also Read
- Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
కానీ స్నైపర్ డాగ్ డ్రగ్స్ గుట్టు రట్టు చేసింది. ప్రయాణికురాలి చెక్-ఇన్ బ్యాగేజీలో స్నైపర్ డాగ్ ఓరియో డ్రగ్స్‌ను గుర్తించింది. అనంతరం అధికారులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.
#WATCH | Sniffer dog Orio detected drugs in the checked-in baggage of a Ugandan passenger which resulted in the recovery of 1,542gm Methaqualone & 644 gm Heroin valued at Rs 5.35 crores at Chennai airport on 18th Dec
(Video source: Customs Dept) pic.twitter.com/NK95hTi49g
— ANI (@ANI) December 20, 2022
తాజావార్తలు
-
Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
-
AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
-
New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
Satya Master: “నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?” జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
-
Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?