Snakes Dance: సంగారెడ్డిలో పాముల సయ్యాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాముల మాట వినగానే వణికిపోతారు. పాము చప్పుడు వింటే అంతే సంగతులు. అది కూడా పడగ విప్పి ఆడుతుంటే.. పై ప్రాణాలు పైనే పోతుంటాయి. పున్నమి నాగు సినిమా చూసి ఎంతమంది జడుసుకుని వుంటారో చెప్పలేం. టీవీ ఛానెళ్ళలోనూ నాగిని సీరియల్ చూస్తే ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తుంది. చాలామందికి పాముల గురించి వింటే భయం వేస్తుంది. టీవీ సీరియల్స్ మాత్రం కన్నార్పకుండా చూసేస్తారు. పాములను చూసి చాలా మంది భయంతో వణికిపోతుంటారు. పొరపాటున పాము కనిపిస్తే.. ఆ దారిదాపుల్లోకి వెళ్లడానికి కూడా సాహాసించరు. ఒక్కోసారి పాములు జంటలుగా నృత్యం చేస్తాయి. వీటిలో కొన్ని భయంకరంగా ఉంటే, మరికొన్ని ఆసక్తిగా ఉంటాయి. అయినా జనం సోషల్ మీడియా ప్రభావంతో పాముల సయ్యాట వీడియోలకు లైక్ ల మీద లైక్ లు కొడుతుంటారు.
జనావాసాల్లోకి వచ్చి అవి చేసే సయ్యాట వీడియోలు తీస్తుంటారు. పాముల సయ్యాట వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. తాజాగా సంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో రెండు పాములు చేసిన సందడి అంతా ఇంతా కాదు. దాదాపు గంటపాటు కలెక్టర్ ఆవరణలో పాముల సయ్యాట చోటుచేసుకుంది. రెండు పాములు సయ్యాట ఆడుతుండగా… అక్కడికి వచ్చింది మరో పాము. ఆఫీస్ కిటికీలో నుంచి వీడియో తీశారు కలెక్టరేట్ సిబ్బంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పాముల సయ్యాట వీడియో.
Also Read
- నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
తాజావార్తలు
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
-
Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!