SMK Helmets: ఎనర్జీ ఇంపాక్ట్ రెసిస్టెంట్ థర్మోప్లాస్టిక్ షెల్ తో.. SMK నోవా సాలిడ్, ట్రాక్ హెల్మెట్స్ రిలీజ్
- SMK నోవా సాలిడ్, ట్రాక్ హెల్మెట్స్ రిలీజ్
- SMK నోవా సాలిడ్ సిరీస్ ధర రూ. 4,000
- నోవా ట్రాక్, రూ. 4,300కి ప్రారంభించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ లో ప్రతి నెలా వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో ఎక్కువ సంఖ్యలో బైక్ ప్రమాదాలున్నాయి. అనేక ప్రమాదాలలో గాయాలకు ప్రధాన కారణం హెల్మెట్లు ఉపయోగించకపోవడమే. ప్రమాదాలను తగ్గించడానికి, ఎల్లప్పుడూ సురక్షితమైన, మంచి నాణ్యత గల హెల్మెట్‌ను ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తుంటారు. కంపెనీలు సైతం వాహనదారుల భద్రత కోసం క్వాలిటీ హెల్మెట్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా స్టడ్స్ ప్రీమియం బ్రాండ్ SMK భారతదేశంలో ప్రీమియం హెల్మెట్ విభాగంలో SMK నోవా సాలిడ్, నోవా ట్రాక్ అనే రెండు కొత్త సిరీస్‌లను విడుదల చేసింది.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
రెండు కూడా XS, S, M, L, XL, XXL పరిమాణాలలో, అలాగే గ్లోస్, మ్యాట్ ఫినిషింగ్‌లలో వస్తున్నాయి. ప్రీమియం హెల్మెట్ విభాగంలో, SMK నోవా సాలిడ్ సిరీస్ ధర రూ. 4,000. దీని రెండవ సిరీస్, నోవా ట్రాక్, రూ. 4,300కి ప్రారంభించారు. రెండు కొత్త సిరీస్ లు ఎనర్జీ ఇంపాక్ట్ రెసిస్టెంట్ థర్మోప్లాస్టిక్ (EIRT) షెల్ తో రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఇది అత్యుత్తమ ఇంపాక్ట్ రెసిస్టెన్స్, మన్నికను అందిస్తుంది. మల్టీ-డెన్సిటీ EPS లైనర్ ఇంపాక్ట్ ఎనర్జీని సమర్థవంతంగా గ్రహిస్తుంది, రక్షణను అందిస్తుంది. ఈ హెల్మెట్లు ECE 22.06, DOT, ISI సర్టిఫికేషన్‌తో వస్తున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!