Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Skanda Release Trailer Promo Going Viral

Skanda :వైరల్ అవుతున్న స్కంద రిలీజ్ ట్రైలర్ ప్రోమో…

Published Date :September 25, 2023 , 1:04 pm
By Murali Krishna
Skanda :వైరల్ అవుతున్న స్కంద రిలీజ్ ట్రైలర్ ప్రోమో…
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎనర్జెటిక్ స్టార్ రామ్‌ పోతినేని మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద.. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు వున్నాయి.తన సినిమాలో హీరోలను ఓ రేంజ్ లో ఎలివేట్‌ చేసే బోయపాటి.. రామ్‌ను ఎలా చూపిస్తాడని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అనుకుంటున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు, టీజర్‌ మరియు ట్రైలర్‌లను విడుదల చేయగా.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ ట్రైలర్ అప్‌డేట్ ను ఇచ్చారు.ఈ మూవీ నుంచి కొత్త ట్రైలర్‌ను ఈరోజు జరుగబోయే స్కంద ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు..

దీనికి సంబంధించి ప్రోమో ను విడుదల చేయగా ఈ ప్రోమోలో ”నువ్వేం కావాలి అనుకుంటున్నావు అని టీచర్ రామ్ ని అడిగితే.. సీఎం కావాలి అనుకుంటున్నా అని షాకింగ్ రిప్లయ్ ఇస్తాడు. ఎందుకు అంటే. ఆ పోస్టుల దమ్ముంది సార్. ఎటు వెళ్లిన కూడా ట్రాఫిక్ సిగ్నల్ లొల్లి ఉండదు, పైప్ పెట్టి ఊదుడు ఉండదు. మన బర్త్‌డే అయితే స్టేట్ మొత్తం మన ఫ్లెక్సీలు లేస్తాయి. అంటూ రామ్‌ పోతినేని చెప్పిన డైలాగ్స్‌ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28 ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదిలా ఉండగా.. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్ వచ్చింది. సోమవారం రోజు కరీంనగర్‌లోని వీ కన్వెన్షన్‌ హాల్‌లో సాయంత్రం 6గంటల నుంచి ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను జరుగనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.పక్కా మాస్ అండ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌ సరసన హీరోయిన్ గా శ్రీలీల నటించింది.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన అన్ని పాటలు చార్ట్‌ బస్టర్‌లుగా నిలిచాయి. ఈ సినిమాకు ఇప్పటికే ఓ రేంజ్‌లో బిజినెస్‌ జరిగినట్లు సమాచారం..

Also Read

  • Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్‌కు షాక్..
  • T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌కు భారత మహిళల జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
  • Mamata Banerjee: 200కు పైగా సీట్లలో గెలుస్తాం, స్టాక్ మార్కెట్ కోసమే ఎగ్జిట్ పోల్స్..
  • Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..

Skanda 2nd trailer 🥵💥💥

Last lo short mathram ARACHAKAM anthe 🥵#Skanda #SkandaOnSep28 #SkandaBookings #RAmPOthineni pic.twitter.com/7Eanxg1jj1

— RAPO_EDITZS ᴿᴬᴾᴼ ᵀᵃˡᵘᵏᵃ (@JayaBhagavan2) September 24, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #boyapati srinevas
  • #rampothineni
  • #sreleela
  • skanda

తాజావార్తలు

  • Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్‌కు షాక్..

  • T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌కు భారత మహిళల జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..

  • Police Complaint: సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి.. ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్!

  • JD Chakravarthy: “సాయంత్రం 7:30 దాటితే చాలు.. నాకు బయటి ప్రపంచంతో పనే లేదు”.. జేడీ చక్రవర్తి

  • Mamata Banerjee: 200కు పైగా సీట్లలో గెలుస్తాం, స్టాక్ మార్కెట్ కోసమే ఎగ్జిట్ పోల్స్..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions