NTV Telugu Site icon

Sitara Ghattamaneni: మాస్ స్టెప్పులతో అదరకొట్టిన మహేష్ గారాల పట్టి..

Sitara Ghattamaneni

Sitara Ghattamaneni

సూపర్ స్టార్ మహేష్, నమ్రతల గారాల పట్టి సితార ఎంత అద్భుతంగా డాన్స్ వేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డ్యాన్స్ తన రక్తంలోనే ఉందని చిన్నప్పటి నుంచి నిరూపించుకుంది. సితార అంచనాలను మించి డ్యాన్సర్‌గా మారింది. తనకు చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని ఆ విషయం పదే పదే రుజువైంది.

Also Read: AP Elections 2024: ఏపీలో క్రమంగా పెరుగోతన్న ఓటింగ్‌.. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంతంటే..?

తాజాగా హాలీవుడ్‌లోని ఓ పాటకు డ్యాన్సర్ ఫల్గుణితో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ పాటలో ఇద్దరూ ఒకే రకమైన దుస్తులు ధరించారు. వదులైన ప్యాంటు, టాపర్డ్ బాడీ టాప్ ధరించింది. ఈ పనిలో స్టార్ చాలా ఎనర్జిటిక్ గా డాన్స్ చేసింది. సితార డాన్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆమె అందం ఆమెకు అదనపు ప్లస్ అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌ లో వైరల్ గా మారింది. అందులో సితార చేసిన డ్యాన్స్‌కి అందరూ ఆశ్చర్యపోయారు.

Also Read: Groom voted: మరికాసేపట్లో పెళ్లి.. పెళ్లి దుస్తుల్లో వచ్చి ఓటేసిన పెళ్ళికొడుకు..

ఆమె తాత, నాన్న కంటే మంచి డ్యాన్సర్ అవుతుందని అభిమానులు ఆమెను ప్రశంసిస్తున్నారు. సితార ఇంతలా డాన్సర్ అవ్వడానికి కార‌ణం త‌ల్లి న‌మ్ర‌త అన్న సంగ‌తి తెలిసిందే. సితార విష‌యంలో ప్ర‌తీది తానే ద‌గ్గ‌రుండి చూసుకుంటుంది. చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణానికి అలవాటు చేయడంతో.. అందుకే సితార ప్రతి ఈవెంట్‌ లోనూ తెలివిగా పాల్గొంటుంది. మహేష్ కొడుకు గౌతమ్ మాత్రం కాస్త డిఫరెంట్.

Show comments